రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'విరాటపర్వం'. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని 'కోలు కోలు' పాటను ఇటీవల విడుదల చేశారు.
చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చిన ఆ పాటను సురేష్ బొబ్బిలి, దివ్యా మల్లిక ఆలపించారు. ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన దృశ్యాలు, పాటలోని సాహిత్యాన్ని వివరిస్తూ చిత్ర బృందం ప్రత్యేక వీడియో విడుదల చేసింది.
ఏప్రిల్ 30న విరాటపర్వం ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: విరాటపర్వం: మహిళల గొప్పతనాన్ని చెప్పిన రానా