ETV Bharat / sitara

'మీర్జాపూర్​' నటుడిపై కంగనా రనౌత్ ఆగ్రహం - విక్రాంత్​ మాస్సే కంగనా రనౌత్​

నటి యామీ గౌతమ్(Yami Gautam)​ పెళ్లి ఫొటోపై కామెంట్​ చేసిన 'మీర్జాపూర్​' ఫేమ్​ నటుడు విక్రాంత్ మాస్సే(Vikrant Massey)పై బాలీవుడ్​ హీరోయిన్​ కంగనా రనౌత్(Kangana Ranaut) ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు నటుడ్ని బొద్దింకతో పోలుస్తూ కామెంట్​ చేసింది. ​ఇప్పుడా పోస్ట్​ ఇన్​స్టాగ్రామ్​లో వైరల్​గా మారింది.

Vikrant Massey's comment on Yami Gautam's wedding picture irks Kangana Ranaut
'మీర్జాపూర్​' నటుడిపై కంగనా రనౌత్ ఆగ్రహం
author img

By

Published : Jun 7, 2021, 8:53 AM IST

యామీ గౌతమ్(Yami Gautam)​ పెళ్లి ఫొటోపై 'మీర్జాపూర్​' ఫేమ్​ విక్రాంత్​ మాస్సే(Vikrant Massey) చేసిన కామెంట్​​.. కంగనా రనౌత్(Kangana Ranaut)​ను ఆగ్రహానికి గురిచేసింది. యామీ రాధే మాతలా ఉందంటూ ఇన్​స్టాగ్రామ్​లో​ విక్రాంత్​ మాస్సే చేసిన కామెంట్​కు కంగన ఘాటుగా బదులిచ్చింది. సదరు నటుడ్ని బొద్దింకతో పోలుస్తూ కంగన కామెంట్​ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్​ వైరల్​గా మారింది.

Vikrant Massey's comment on Yami Gautam's wedding picture irks Kangana Ranaut
యామీ గౌతమ్​ పోస్ట్​ చేసిన పెళ్లి ఫొటో

ఏం జరిగిందంటే?

ఇన్​స్టాగ్రామ్​లో యామీ పోస్ట్​ చేసిన ఫొటోపై రాధే మాతలా ఉన్నావంటూ విక్రాంత్​ మాస్సే కామెంట్​ చేశాడు. దీనిపై స్పందించిన కంగన.. "ఈ బొద్దింక ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరో నా చెప్పు తీసుకెళ్లారు" అని ఘాటుగా రిప్లే ఇచ్చింది. "హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన వధువు దేవతలాగ అత్యంత సుందరంగా కనిపిస్తుంది" అని కంగన మరో కామెంట్​ చేసింది. మరోవైపు బాలీవుడ్​ నటుడు ఆయుష్మాన్ ఖురానా కూడా ఆమె ఫొటోపై స్పందించాడు.

విక్రాంత్ మాస్సే కామెంట్​పై కంగనా రనౌత్​ రిప్లే

ఆదివారం (జూన్ 4) బాలీవుడ్​ దర్శకుడు ఆదిత్య ధర్(Aditya Dhar)​ను యామీ గౌతమ్(​Yami Gautam) వివాహమాడింది. యామీ, ఆదిత్య.. 2019లో వచ్చిన 'ఉరి'(URI) సినిమా కోసం కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే స్నేహం చిగురించి, అది కాస్త ప్రేమగా మారి, పెళ్లి వరకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా యామీ గౌతమ్ పలు సినిమాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుత అభిషేక్ బచ్చన్​తో కలిసి 'దస్వీ' చేస్తోంది.

ఇదీ చూడండి: Yami gautham: స్టార్ దర్శకుడితో హీరోయిన్ యామీ పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.