ETV Bharat / sitara

మ్యూజియంలో విజయ్ 'బొమ్మ' అదుర్స్​

తమిళ నటుడు విజయ్​కు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ హీరో ఓ ఘనత సొంతం చేసుకున్నాడు. కన్యాకుమారిలోని ఓ మ్యూజియంలో అతడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

విజయ్
author img

By

Published : Nov 24, 2019, 5:49 PM IST

ఇళయదళపతి విజయ్‌ అంటే తమిళనాట ప్రాణాలు ఇచ్చే అభిమానులున్నారు. రజినీ తరువాత అంతటి మాస్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న కథానాయకుడు విజయ్‌. ఇప్పుడు అతడికి అరుదైన గౌరవం లభించింది. కన్యాకుమారిలోని ప్రముఖ మాయాపురి మ్యూజియంలో ఈ హీరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

vijay
విజయ్ బొమ్మ

'తెరి' సినిమాలో (తెలుగులో పోలీసోడు) జోసెఫ్‌ కురువిల్లా పాత్ర లుక్‌తో ఆ విగ్రహాన్ని రూపొందించారు. అభిమానులు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్య మ్యూజియంకి వెళ్లి విజయ్‌ విగ్రహంతో స్వీయచిత్రాలు తీసుకోవచ్చు. ఈ ప్రముఖ మ్యూజియంలో ఇప్పటి వరకు ఏ తమిళ నటుడి విగ్రహం ఏర్పాటు చేయలేదు. మొదటిది విజయ్‌ది కావడం విశేషం. అక్కడ ఇప్పటికే ఏపీజే అబ్దుల్‌ కలామ్, అమితాబ్‌ బచ్చన్, మదర్‌ థెరిస్సా, మైఖెల్‌ జాక్సన్, ఒబామా, చార్లీ చాప్లిన్, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వంటి ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి.. ఓ ఇంటి వాడైన విజయ్ దేవరకొండ..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Saitama Stadium 2002, Saitama, Japan - 24th November 2019
1. 00:00 various, Al-Hilal supporters cheering upon arriving at stadium
2. 00:42 SOUNDBITE: (Arabic) Al-Hilal Supporter
3. 00:57 SOUNDBITE: (Arabic) Al-Hilal Supporter
4. 01:19 fans queuing up outside the stadium  
5. 01:25 SOUNDBITE: (Arabic) Al-Hilal Supporter
6. 01:46 SOUNDBITE: (Arabic) Al-Hilal Supporter
7. 01:56 Al-Hilal supporters with banner cheering outside stadium
8. 02:19 various, Urawa Reds supporters cheering outside stadium
9. 02:23 SOUNDBITE: (Japanese) Voxpop, Urawa Reds Supporter
"We must win this match. We will turn the game around and win the title".
10. 02:30 SOUNDBITE: (Japanese) Voxpop, Urawa Reds Supporter
"I would like to see Urawa win the game without conceding any goals."
11. 02:37 SOUNDBITE: (Japanese) Voxpop, Urawa Reds Supporter
"I would like players to show us their passionate performance as one team."
12. 02:47 Urawa Reds supporters cheering as team bus arrives at stadium
SOURCE: SNTV
DURATION: 03:24
STORYLINE:
   
Thousand of supporters have arrived at Saitama Stadium 2002 in Japan for the 2019 AFC Champions League decider between the Japan's Urawa Reds and Saudi Arabia powerhiouse Al-Hilal.
A large contingent of traveling Al-Hilal fans have made the trip to Japan, confident their side can clinch its first Asian title following an opening leg 1-0 triumph in Riyadh.
The Reds, winners in 2017 and 2007, are one of Asia's best supported club and their fans are looking for continental glory after a disappointing domestic season that has the club sitting near the bottom of the Japanese J.League table.
Al-Hilal are three time finalists, but lost to Urawa 2017 and to Australia's Western Sydney Wanderers in 2014.
Urawa defeated Al-Hilal in the 2017 final 2-1 on aggregate.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.