ETV Bharat / sitara

సేతుపతికి 'మైకేల్​' టీమ్​ విషెస్.. ప్రియమణి 'భామా కలాపం' - cinema news

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'మైకేల్', 'భామా కలాపం', 'స్టాండప్ రాహుల్', 'ముఖచిత్రం', 'సమ్మతమే' చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Jan 16, 2022, 1:16 PM IST

Updated : Jan 16, 2022, 1:23 PM IST

Vijay sethupathi birthday: విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఆయన విషెస్ చెబుతూ 'మైకేల్' మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ఆయన కీలకమైన అతిథిగా పాత్రలో కనిపించనున్నారు.

.
.

ఈ పాన్ ఇండియా చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా చేస్తున్నారు. రంజిత్ దర్శకుడు. భరత్ చౌదరి-పుస్కుర్ రామ్​మోహన్​రావు నిర్మిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలతో పాటు రిలీజ్ డేట్​ను వెల్లడించే అవకాశముంది.

Priyamani: ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త ఓటీటీ మూవీ 'భామా కలాపం'. ఇందులో ప్రియమణి, యూట్యూబ్​లో వంట వీడియోలు చేసి పేరు తెచ్చుకున్న గృహిణిగా కనిపించనుంది. ఈ కామెడీ థ్రిల్లర్ సినిమా గ్లింప్స్​ ఆదివారం రిలీజ్ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'డియర్ కామ్రేడ్' డైరెక్టర్ భరత్ కమ్మ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభిమన్యు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

రాజ్​తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'స్టాండప్ రాహుల్'. ఈ చిత్రంలోని 'పద..' అంటూ సాగే ట్రావెల్​ సాంగ్ ప్రోమో రిలీజైంది. పూర్తి పాటను ఈనెల 18న హీరోయిన్ రష్మిక విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో రాజ్ తరుణ్, స్టాండప్ కమెడియన్​గా నటిస్తున్నారు. శాంటో మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 16, 2022, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.