ETV Bharat / sitara

'నా మనసంతా హైదరాబాద్​లోనే' - vijay devarakonda sad on hyderavad

కుండపోత వర్షాలతో విలవిలలాడుతోన్న హైదరాబాద్​ గురించి ట్వీట్ చేస్తూ విచారం వ్యక్తం చేశారు నటుడు విజయ్​ దేవరకొండ. భౌతికంగా తాను విదేశాల్లో ఉన్నా మనసంతా మహానగరంలోనే ఉందన్నారు.

vijay
విజయ్​
author img

By

Published : Oct 18, 2020, 9:52 PM IST

ప్రస్తుతం హైదరాబాద్‌లో లేనందుకు విచారంగా ఉందని తెలిపారు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించే సినిమా చిత్రీకరణ కోసం ఆయన విదేశానికి వెళ్లారు. భౌతికంగా అక్కడ ఉన్నా మనసంతా హైదరాబాద్​లోనే ఉందన్నారు.

వర్షం కారణంగా హైదరబాద్‌ మహానగరం వణికిపోతోంది. కొన్ని ప్రాంతాలు అస్తవ్యస్థంగా మారాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. " హైదరాబాద్‌కు దూరంగా ఉన్నందుకు బాధగా ఉంది. మీ గురించే ఆలోచిస్తున్నా. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా. అమ్మఒడి లాంటి సొంత నగరాన్ని తిరిగి చేరుకునేందుకు వేచి చూస్తున్నా" అని ట్వీట్‌ చేశారు విజయ్‌. "మేము నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం విజయ్", "నువ్వు జాగ్రత్తగా ఉండు", "త్వరగా వచ్చేయ్‌" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

  • Hyderabad ❤️

    Sad to be away at this hour, but thinking about all of you and praying for everyone.

    Looking forward to returning home soon.

    Sending my Love and Strength,
    Vijay

    — Vijay Deverakonda (@TheDeverakonda) October 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి సిక్స్ ప్యాక్ ఎన్టీఆర్.. వైరల్ ఫొటో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.