ETV Bharat / sitara

ముఖంపై రక్తంతో 'వరల్డ్​ ఫేమస్ లవర్' - విజయ్ దేవరకొండ

'వరల్డ్​ ఫేమస్​ లవర్' పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో హీరో విజయ్ దేవరకొండ లుక్​ విడుదలైంది. విభిన్నంగా ఉంటూ ఆకట్టుకుంటోంది.

హీరో విజయ్ దేవరకొండ
author img

By

Published : Sep 20, 2019, 6:01 PM IST

Updated : Oct 1, 2019, 8:45 AM IST

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వరల్డ్​ ఫేమస్ లవర్'. ఇటీవలే టైటిల్​ ప్రకటించిన చిత్రబృందం, ఇప్పుడు విజయ్ పోస్టర్​ను విడుదల చేసింది. ఇందులో ముఖంపై రక్తం.. చేతిలో సిగరెట్​తో ఓ డిఫరెంట్​ లుక్​లో కనిపించాడీ కథానాయకుడు. ఈ ఫొటో సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

VIJAY DEVARAKONDA LOOK IN WORLD FAMOUS LOVER
వరల్డ్​ ఫేమస్​ లవర్ చిత్రంలో విజయ్ దేవరకొండ

ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్, ఇజ్బెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇది చదవండి: రివ్యూ: సరికొత్త గ్యాంగ్​స్టర్​గా​ 'గద్దలకొండ గణేష్'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Yokohama Stadium, Yokohama, Japan. 20th September 2019
1. 00:00 Tilt up from Rugby World Cup sign to New Zealand and South African flags
2. 00:10 Mid shot of players singing songs while they walk out to training
3. 00:22 Faf de Klerk and Handre Pollard
4. 00:47 Wide shot of training
5. 00:53 Mid shot of training including Siya Kolisi and Duane Vermeulen
6. 01:03 Coach Rassie Erasmus
7. 01:13 Mid shot of training
8. 01:31 Players stretching
9. 02:03 Wide shot of training
SOURCE: SNTV
DURATION: 02:08
STORYLINE:
South Africa will need to hit the ground running in their 2019 World Cup campaign, with their first opponents the two-time defending Champions New Zealand.
The side made their final preparations at Yokohama Stadium on Friday (20th September) with coach Rassie Erasmus having named a strong side for the game.
Captain Siya Kolisi is fully recovered from his knee injury while Faf de Klerk and Handre Pollard are the chosen half back combination.
The sides drew 16-16 in their last meeting in Wellington.
Last Updated : Oct 1, 2019, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.