రౌడీహీరో విజయ్ దేవరకొండ 'లైగర్' నుంచి అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం మైక్ టైసన్‌కు సంబంధించిన షూటింగ్లో భాగంగా లాస్ వెగాస్‌లో ఉన్న టీమ్.. ఆయన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసింది.
బాక్సింగ్ నేపథ్య కథతో తీస్తున్న విజయ్ బాక్సర్‌గా నటిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
![vijay devarakonda Liger](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13737399_liger.jpg)
ఇవీ చదవండి: