ETV Bharat / sitara

ప్రభాస్‌.. మహేష్‌ల దారిలోనే రౌడీ హీరో - ప్రభాస్

టాలీవుడ్ అగ్రహీరోలు మహేష్ బాబు, ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూనే సొంత బిజినెస్​లతో రాణిస్తున్నారు. వీరిద్దరి బాటలోనే పయనించేందుకు సిద్ధమవుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

Vijay Devarakonda
విజయ్
author img

By

Published : Jan 3, 2020, 10:08 AM IST

ప్రస్తుతం తెలుగు చిత్రసీమ కథానాయకులు ఓవైపు నటులుగా, మరోవైపు నిర్మాతలుగా ఇంకోవైపు ఇతర వ్యాపారాలతో బిజీగా గడిపేస్తున్నారు. మహేష్‌బాబు, ప్రభాస్‌ వంటి స్టార్లయితే ఓవైపు వరుస సినిమాలతో స్టార్‌ హీరోలుగా సత్తా చాటుతూనే మల్టీప్లెక్స్‌ల బిజినెస్‌లలోనూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మహేష్‌కు ఏఎంబీ సినిమాస్‌ ఉండగా.. ప్రభాస్‌కు భీమవరంలో ఓ మల్టీప్లెక్స్‌ థియేటర్‌ ఉంది. ఇప్పుడీ ఇద్దరూ తమ మల్టీప్లెక్స్‌లను వివిధ ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇప్పుడు వీరి బాటలోనే అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఈ క్రేజీ స్టార్‌ రౌడీ పేరుతో ఓ వస్త్ర వ్యాపారంలో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడీ యువ హీరో చూపు మల్టీప్లెక్స్‌ బిజినెస్‌పై పడిందట. అందుకే ఏషియన్‌ సినిమాస్‌ సంస్థతో కలిసి తన పేరు మీదుగా ఏవీడీ అనే పేరుతో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో మల్టీప్లెక్స్‌ థియేటర్లు నిర్మించబోతున్నాడట. ఈ ఏడాది వేసవి నాటికి ఈ రెండిటిని ప్రేక్షకులకు అందుబాటులోకి తేవాలని రౌడీ లక్ష్యంగా పెట్టుకున్నాడట.

ఇవీ చూడండి.. సైలెన్స్‌ అంటున్న 'ది బిగ్‌ బుల్‌' అభిషేక్‌ బచ్చన్‌

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
CHANNEL NINE - NO ACCESS AUSTRALIA
Mallacoota, Victoria - 3 January 2020
1. Various of evacuated residents with their belongings walking behind navy personnel member
2. Various of residents, pets gathered with navy personnel
3. SOUNDBITE (English) Dani Barmeister, evacuated resident:
"Yeah, it's too smoky. Can't do anything, it's not fun anymore. It's just scary, waiting. So yeah, pretty keen to get out."
(Question: It's a long 20 hours ahead?)
"It is. Yeah, who knows? Might be fun, might be comfy (on the ship). Might be nicer than what we've been in."
5. SOUNDBITE (English) Corin Davis, evacuated resident:
"A bit nervous. But I think we're thankful to be going home."
6. SOUNDBITE (English) Anna (no surname given), evacuated resident:
"Scared, because it's pretty big. But I'm just happy to just get out of here."
7. Child wearing anti-pollution mask
8. Defence personnel briefing residents
9. SOUNDBITE (English) Anna (no surname given), evacuated resident:
"Well, when the fire started and the embers were flying everywhere, we just wanted to stay together and it was scary."
10. Defence personnel showing people how to tie a life jacket
11. Various of residents waiting to be evacuated by boat
12. Various of defence personnel briefing residents
13. Close-up of child
14. Residents walking towards boat
15. Residents boarding boat
16. SOUNDBITE (English) Natalie Morrissey, evacuated resident:
"Haven't been able to process it? No, not yet. No. Oh, down at the foreshore. It's something that I want to forget. Yeah."
(Question: How are the kids coping with it?)
"Oh, they are incredible. Yeah. Superstars they have been. Yeah. Amazing. Absolutely amazing and you just don't know how it affects people, but yeah.
(Question: Obviously a very emotional time for you and your family?)
"Yes, its been. I actually have held it together pretty well until yesterday when I heard that it could be coming back and that's when I had my breakdown and I felt better after it and now we're here and we're getting on the boat and we're going home and we're seeing our families. So, yeah."
17. Morrissey walking towards boat with her family
18. Morrissey and her family boarding boat
19. Wide of boat leaving
20. Various of defence personnel loading safety gear into van
STORYLINE:
Navy ships plucked hundreds of people from beaches in Australia on Friday as tens of thousands were urged to flee before hot weather and strong winds in the forecast worsened already-devastating wildfires.
The navy evacuated hundreds from the Victorian coastal town of Mallacoota, which has been cut off for days by wildfires, forcing as many as 4,000 residents and tourists to shelter on beaches.
Landing craft ferried people to the HMAS Choules offshore.
More than 200 fires were burning, and warnings of extreme danger to come on Saturday set in motion one of the largest evacuations in Australian history.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.