నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపడానికి వ్యతిరేకంగా యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ గళమెత్తుతున్నాడు. 'యురేనియం కొనొచ్చు కాని అడవులను కొనగలమా?' అని ఈ హీరో చేసిన ట్వీట్లు నెట్టింట బాగా చర్చనీయాంశమయ్యాయి. మంత్రి కేటీఆర్ స్పందనతో... తాజాగా విజయ్ మరో ట్వీట్ చేశాడు.
" ఇది మొదటి విజయం. మనమంతా కలిసి మన అభిప్రాయాల్ని వినిపించాం. తగిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇది పూర్తయ్యే వరకు మన ప్రయత్నం ఆపొద్దు. అమ్రాబాద్ ప్రజలకు, నల్లమలకు నా మద్దతుతో పాటు అనేక మంది సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది."
-- విజయ్ దేవరకొండ, సినీ నటుడు
-
1st win :)
— Vijay Deverakonda (@TheDeverakonda) September 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
We came together, We have been heard, and steps are being taken, now let's not stop till we #SaveNallamala completely.
All the people of Amrabad - Nallamalla you have my unconditional support and the support of million other brothers and sisters of yours. https://t.co/BTM7xbTwl2
">1st win :)
— Vijay Deverakonda (@TheDeverakonda) September 14, 2019
We came together, We have been heard, and steps are being taken, now let's not stop till we #SaveNallamala completely.
All the people of Amrabad - Nallamalla you have my unconditional support and the support of million other brothers and sisters of yours. https://t.co/BTM7xbTwl21st win :)
— Vijay Deverakonda (@TheDeverakonda) September 14, 2019
We came together, We have been heard, and steps are being taken, now let's not stop till we #SaveNallamala completely.
All the people of Amrabad - Nallamalla you have my unconditional support and the support of million other brothers and sisters of yours. https://t.co/BTM7xbTwl2
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టొద్దని సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. "యురేనియం కొనొచ్చు, అడవులను కొనగలమా" అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ డియర్ కామ్రేడ్‌తో పాటు శేఖర్ కమ్ముల, అనసూయ తదితరులు నల్లమలను కాపాడదామని పోస్టులు పెట్టారు.
ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్.... నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై అందరి అభిప్రాయాల్ని విన్నానని ట్వీట్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వ్యక్తిగతంగా చర్చిస్తానని చెప్పారు.
-
#SaveNallamala pic.twitter.com/zGEe8fVk6N
— Vijay Deverakonda (@TheDeverakonda) September 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#SaveNallamala pic.twitter.com/zGEe8fVk6N
— Vijay Deverakonda (@TheDeverakonda) September 12, 2019#SaveNallamala pic.twitter.com/zGEe8fVk6N
— Vijay Deverakonda (@TheDeverakonda) September 12, 2019
ఇదీ చదవండి...