ETV Bharat / sitara

'మన సినిమాలూ హాలీవుడ్​లో డబ్​ కావాలి'

టాలీవుడ్​లో తీసే భారీ చిత్రాలను హాలీవుడ్​లోనూ డబ్బింగ్ చేయాలని అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. 'టెర్మినేటర్:డార్క్ ఫేట్​' సినిమా తెలుగు ట్రైలర్​ను బుధవారం ఆవిష్కరించాడీ నటుడు.

హీరో విజయ్ దేవరకొండ
author img

By

Published : Oct 16, 2019, 8:00 PM IST

టెర్మినేటర్​ తెలుగు ట్రైలర్​ విడుదలలో హీరో విజయ్ దేవరకొండ

'సైరా', 'సాహో'లాంటి తెలుగు సినిమాలు.. ఇంగ్లీష్​లో డబ్​ కావాలని అన్నాడు హీరో విజయ్ దేవరకొండ. హైదరాబాద్​లో బుధవారం జరిగిన టెర్మినేటర్: డార్క్ ఫేట్​ చిత్ర తెలుగు ట్రైలర్​ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడీ కథానాయకుడు.

"డిస్నీ సంస్థ.. హాలీవుడ్‌లో తాము నిర్మించిన చిత్రాల్ని తెలుగు భాషలో విడుదల చేస్తోంది. అదేవిధంగా మేం తీసిన ‘సాహో’, ‘సైరా’, ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లాంటి సినిమాల్ని కూడా హాలీవుడ్‌కు తీసుకెళ్లాలి. నేను ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తోపాటు తెలుగులోనూ చూస్తాను. సరైన స్క్రిప్టు వస్తే బాలీవుడ్‌లో కూడా నటిస్తాను" -విజయ్ దేవరకొండ, హీరో

vijay deavarakonda with terminator cinema poster
టెర్మినేటర్ పోస్టర్ పక్కనే హీరో విజయ్ దేవరకొండ

టెర్మినేటర్‌ సిరీస్‌లో ఇది ఐదో చిత్రం.ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగర్‌ ప్రధాన పాత్ర పోషించాడు. టిమ్‌ మిల్లర్‌ దర్శకత్వం వహించాడు. ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్‌ కేమరూన్‌ నిర్మించాడు. 1991లో వచ్చిన ‘టెర్మినేటర్‌ 2: జడ్జిమెంట్‌ డే’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. వచ్చే నెల 1న తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ANC - AP CLIENTS ONLY
Vic – 16 October 2019
1. Pan of Catalan separatist march on highway
ANC - AP CLIENTS ONLY
Berga – 16 October 2019
2. Tractors taking part in Catalan separatist march
3. Pan of people marching on highway
ANC - AP CLIENTS ONLY
Girona – 16 October 2019
4. SOUNDBITE (Catalan) Elisenda Paluzie, head of pro-independence ANC (Catalan National Assembly) group:
"I call for non-violent mobilisations (demonstrations). They are trying to demobilise us. Let's go out to the streets, let's mobilise peacefully, let's fill these marches which will last 3 days, let's fill these roads with these marches, let's strike every Friday and let's fill the general strike on Friday afternoon in Barcelona."
5. Various of marches leaving Girona
6. Various of marches on highway
STORYLINE:
Separatist marches involving several-thousand people on Wednesday set off from several towns in the Spanish northeastern region of Catalonia with the goal of reaching Barcelona by Friday.
Organisers urged them to remain peaceful, like the majority of separatist rallies have been before this week.
Spain is on edge after two straight days of violent clashes in northeastern Catalonia between police and protesters who were angered by the Supreme Court's sentencing of nine separatist Catalan leaders to prison.
Students in the restive region also went on strike Wednesday.
The protests were ignited by the verdict released Monday by the Supreme Court, which convicted a dozen leaders of a failed 2017 secession attempt by Catalonia's regional government.
Nine of the 12 Catalan politicians and activists were found guilty of sedition and given prison sentences of nine to 13 years.
Four of them were additionally convicted of misuse of public funds.
The other three were fined for disobedience.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.