అభిమానులకు దగ్గరగా ఉండే హీరోల్లో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ఒకరు. వారి శ్రేయోభిలాషిగా ఫ్యాన్స్‌తోనే ఉంటూ ఎప్పటికప్పుడు తన గొప్పతనాన్ని చాటుతూనే ఉంటాడు. తాజాగా ఓ అభిమాని పుట్టినరోజు వేడుకను దగ్గరుండి జరిపించాడు.
లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో థళపతి 64 అనే చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ఇటీవలే చెన్నై, దిల్లీలో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ కర్ణాటక శివమొగ్గలో జరుగుతోంది. అక్కడ ఓ అభిమాని పుట్టినరోజు సందర్భంగా అతడితో కేకు కట్చేయించి వేడుకలో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
-
Actor #VijaySethupathi joined #Thalapathy64 shooting in Shimoga & his initial set of scenes were shot in that schedule. @Thalapathy64Off
— #Thalapathy64 (@Thalapathy64Off) December 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Video of @VijaySethuOffl celebrating a fan's bday from Shimoga,Karnataka. #Vijay64 pic.twitter.com/A1HHYUiJnH
">Actor #VijaySethupathi joined #Thalapathy64 shooting in Shimoga & his initial set of scenes were shot in that schedule. @Thalapathy64Off
— #Thalapathy64 (@Thalapathy64Off) December 26, 2019
Video of @VijaySethuOffl celebrating a fan's bday from Shimoga,Karnataka. #Vijay64 pic.twitter.com/A1HHYUiJnHActor #VijaySethupathi joined #Thalapathy64 shooting in Shimoga & his initial set of scenes were shot in that schedule. @Thalapathy64Off
— #Thalapathy64 (@Thalapathy64Off) December 26, 2019
Video of @VijaySethuOffl celebrating a fan's bday from Shimoga,Karnataka. #Vijay64 pic.twitter.com/A1HHYUiJnH
ఈ సినిమాలో మాళవిక మోహనన్, నాజర్, ఆండ్రియా జెర్మియా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే కార్తీతో ఖైదీ చిత్రం తీసి ఘనవిజయాన్ని అందుకున్నాడు లోకేశ్ కనకరాజు. ఖైదీలో అతడి పనితీరు మెచ్చి ఈ సినిమా అవకాశాన్నిచ్చాడు విజయ్ సేతుపతి.
ఇదీ చదవండి: లిరికల్: జాతర చేస్తున్న నందమూరి 'మంచోడు'