ETV Bharat / sitara

అతడు గులాబీ ఇచ్చాడు.. ఆమె ముద్దిచ్చింది - Video of Ranveer Singh

లండన్​లో ప్రస్తుతం షూటింగ్​లో పాల్గొంటున్నాడు బాలీవుడ్ హీరో రణ్​వీర్ సింగ్. ఓ కార్యక్రమంలో భాగంగా అతడు వృద్ధురాలికి గులాబీ ఇచ్చిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

రణ్​వీర్
author img

By

Published : Aug 5, 2019, 6:05 PM IST

హీరోలకు అభిమానులు ఉండటం సహజమే. ఆ అభిమానాన్ని మంచి మనసుతో అర్థం చేసుకునే కథానాయకులకు ఎప్పుడూ గుర్తింపు లభిస్తుంది. బాలీవుడ్​ నటుడు రణ్​వీర్ సింగ్ చేసిన ఇలాంటి పనికి ప్రస్తుతం ప్రశంసలు దక్కుతున్నాయి.

రణ్‌వీర్‌ సింగ్ నటిస్తున్న చిత్రం '83'. లండన్​లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడే ఓ కార్యక్రమానికి హాజరైన ఈ నటుడిని చూసేందుకు కొందరు భారతీయులు పోటీపడ్డారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. కానీ రణ్‌వీర్‌ మాత్రం ఆ గుంపులోనే తన కోసం ఎదురుచూస్తున్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించాడు. ఆమెకు గులాబీ ఇచ్చాడు.. తిరిగి ఆ అభిమాని రణ్​వీర్​కు ముద్దిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

  • 🎥 | Ranveer Singh Spotted with some lucky fans in London 💗

    _

    Him with Elders ! 😭💗💗 pic.twitter.com/xFIaoD0hkS

    — RanveerSingh TBT | #83🏏♥️ (@RanveerSinghtbt) August 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

1983 ప్రపంచకప్​ గెలిచిన టీమిండియా కథాంశంతో '83' చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అప్పటి భారత జట్టు సారథి కపిల్ దేవ్ పాత్రలో కనిపించనున్నాడు రణ్​వీర్. దీపికా పదుకునే హీరోయిన్. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. గోల్డెన్​ గ్లోబ్స్​లో​ ప్రదర్శనకు సంజూ 'బాబా'

Intro:Body:

i

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.