ETV Bharat / sitara

"సినిమా షూటింగ్​ సెట్లలో ప్లాస్టిక్ వాడట్లేదు" - ప్లాస్టిక్

ప్లాస్టిక్ తక్కువ వినియోగించాలని బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అభిప్రాయపడ్డాడు. తన సినిమా షూటింగ్ సెట్లలో ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ వాడట్లేదని తెలిపాడు.

విక్కీ కౌశల్​
author img

By

Published : Sep 17, 2019, 2:54 PM IST

Updated : Sep 30, 2019, 10:53 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్లాస్టిక్ రహిత ఉద్యమానికి బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో 'ఉరీ' ఫేమ్ విక్కీ కౌశల్ చేరాడు. ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని రక్షించాలని, చిత్ర షూటింగ్ సెట్లలో ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్స్​ను తాము వాడట్లేదని తెలిపాడు.

"ప్లాస్టిక్​ను వీలైనంత వరకు తక్కువగా ఉపయోగించాలి. అది మనందరికి ఉపయోగకరం. ఇందువల్ల మన తర్వాతి తరాలకు మంచి చేసిన వాళ్లమవుతాం. ప్రకృతి పట్ల మనం శ్రద్ధ వహించాలి. మా చిత్రాల షూటింగ్ సెట్లలో మీకు ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్స్​ దొరకవు. స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నాం. దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా చేసేందుకు మోదీ అద్భుతమైన ముందడుగు వేశారు" -విక్కీ కౌశల్, బాలీవుడ్ హీరో

ఈ ఏడాది 'ఉరీ.. సర్జికల్ స్టైక్' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న విక్కీ ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్ధమ్ సింగ్ బయోపిక్​లో నటిస్తున్నాడు. ఇది కాకుండా 'భూత్ పార్ట్​ వన్: ద హాంటెడ్ షిప్​'లోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

ఇదీ చదవండి: 'సత్యాగ్రహి' అందుకే చేయలేదు: పవన్ ​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్లాస్టిక్ రహిత ఉద్యమానికి బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో 'ఉరీ' ఫేమ్ విక్కీ కౌశల్ చేరాడు. ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని రక్షించాలని, చిత్ర షూటింగ్ సెట్లలో ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్స్​ను తాము వాడట్లేదని తెలిపాడు.

"ప్లాస్టిక్​ను వీలైనంత వరకు తక్కువగా ఉపయోగించాలి. అది మనందరికి ఉపయోగకరం. ఇందువల్ల మన తర్వాతి తరాలకు మంచి చేసిన వాళ్లమవుతాం. ప్రకృతి పట్ల మనం శ్రద్ధ వహించాలి. మా చిత్రాల షూటింగ్ సెట్లలో మీకు ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్స్​ దొరకవు. స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నాం. దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా చేసేందుకు మోదీ అద్భుతమైన ముందడుగు వేశారు" -విక్కీ కౌశల్, బాలీవుడ్ హీరో

ఈ ఏడాది 'ఉరీ.. సర్జికల్ స్టైక్' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న విక్కీ ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్ధమ్ సింగ్ బయోపిక్​లో నటిస్తున్నాడు. ఇది కాకుండా 'భూత్ పార్ట్​ వన్: ద హాంటెడ్ షిప్​'లోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

ఇదీ చదవండి: 'సత్యాగ్రహి' అందుకే చేయలేదు: పవన్ ​

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Tuesday, 17 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2348: ARCHIVE Ocasek Rock Hall Content has significant restrictions, see script for details 4230294
Ocasek's wife says he died while recuperating from surgery
AP-APTN-2245: US Rachel Lindsay Ghosted Content has significant restrictions, see script for details 4230277
Rachel Lindsay and Travis Mills on MTV's new show 'Ghosted' and the controversy surrounding it
AP-APTN-2239: US First Wives Club Content has significant restrictions, see script for details 4230291
'First Wives Club' gets remade for TV
AP-APTN-2225: UK Burberry AP Clients Only 4230254
Riccardo Tisci recruits Kendall Jenner, the Hadid sisters to showcase his latest collection for Burberry
AP-APTN-2128: US Unbelievable Content has significant restrictions, see script for details 4230275
Toni Collette, Merritt Wever and Kaitlyn Dever highlight sexual assault investigations in Netflix's 'Unbelievable'
AP-APTN-2047: US Billy Currington Bahamas Aid Must Credit Florida Keys News Bureau 4230280
Country singer Billy Currington helps with Bahamas aid
AP-APTN-2042: US Jessica Hecht AP Clients Only 4230279
Actress Jessica Hecht takes us along for her search for the perfect Emmy dress
AP-APTN-1954: US Trisha Yearwood Content has significant restrictions, see script for details 4230270
Trisha Yearwood on duets with husband Garth Brooks, return to country radio
AP-APTN-1924: UK Victoria Beckham Content has significant restrictions, see script for details 4230260
Victoria Beckham shows tailored, classic collection at London Fashion Week
AP-APTN-1831: US Brad Pitt NASA AP Clients Only 4230256
Brad Pitt video chats with astronaut on ISS
AP-APTN-1813: US CE Dennis Rodman Pop Culture Content has significant restrictions, see script for details 4230156
Former NBA star Dennis Rodman talks 'Rodman TV,' pop culture
AP-APTN-1740: ARCHIVE Christie Brinkley AP Clients Only 4230248
Hurt Christie Brinkley pulls out of 'Dancing with the Stars', daughter Sailor to take her place
AP-APTN-1702: US Jessica Hecht AP Clients Only 4230239
Actress Jessica Hecht takes us along for her search for the perfect Emmy dress
AP-APTN-1647: UK Christopher Kane Content has significant restrictions, see script for details 4230235
Christopher Kane shows his collection as part of LFW and discusses his inspirations this season
AP-APTN-1611: US Jon Pardi Content has significant restrictions, see script for details 4230230
Jon Pardi puts on his dancing shoes for third album, 'Heartache Medication'
AP-APTN-1503: UK William BAFTA AP Clients Only 4230213
Prince William launches exhibition celebrating award-winning films
AP-APTN-1432: US Spurlock Holy Chicken Content has significant restrictions, see script for details 4230209
Morgan Spurlock takes a second bite of the fast food world with newly released 'Super Size Me 2: Holy Chicken!'
AP-APTN-1341: Hong Kong Music Video Content has significant restrictions, see script for details 4230197
HKong's new tune anthem for summer of protest?
AP-APTN-1016: US CE Rosa Salazar Content has significant restrictions, see script for details 4230144
'Undone' star Rosa Salazar's 'personalized medicine' to fight anxiety
AP-APTN-1016: US CE Antoni Porowski Content has significant restrictions, see script for details 4230148
Antoni Porowski shares food habits of 'Queer Eye' co-stars
AP-APTN-0840: US Creative Emmys Highlights Content has significant restrictions, see script for details 4230126
'Handmaid's Tale,' 'Mrs. Maisel' guest stars capture Emmys
AP-APTN-0833: US Creative Emmys Backstage Content has significant restrictions, see script for details 4230128
Backstage, Emmy-winning actors said they were inspired by their characters
AP-APTN-0823: US Creative Emmys Arrivals AP Clients Only 4230124
On Creative Emmys carpet, talk of first nominations, women in comedy and streaming overload
AP-APTN-0807: US Emmys Gillis Reax AP Clients Only 4230112
Creative Emmys attendees weigh in on new SNL member who used anti-Chinese slur in 2018
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.