ETV Bharat / sitara

షూటింగ్​లో విక్కీ కౌశల్​కు గాయాలు - విక్కీ కౌశల్​కు గాయాలు

ఓ సినిమా షూటింగ్​లో విక్కీ కౌశల్​కు గాయాలయ్యాయి. దవడ ఎముక భాగంలో 13 కుట్లు వేశారు.

షూటింగ్​లో విక్కీ కౌశల్​కు గాయాలు
author img

By

Published : Apr 20, 2019, 12:10 PM IST

'ఉరి' సినిమాతో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. ప్రస్తుతం ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. గుజరాత్​లో అలంగ్​ దగ్గర షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్​ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అతడి దవడ ఎముక భాగంలో గాయాలయ్యాయి. 13 కుట్లు కూడా వేశారు. మెరుగైన వైద్యం అందించేందుకు ముంబయి తీసుకెళ్లారు.

taran adarsh tweet
తరణ్ ఆదర్శ్ ట్వీట్

భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భూమి ఫెడ్నేకర్ హీరోయిన్​గా నటిస్తోంది. ముంబయిలో తొలి షెడ్యూల్​ను పూర్తి చేసుకుందీ చిత్రం.

ఇది చదవండి: టర్కీలో షూటింగ్​... హీరో విశాల్​కు గాయాలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Italy, Vatican City and San Marino. Cleared for use by transnational broadcasters. Use within 14 days. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: AC Milan training ground, Carnago, Varese, Italy. 17th April 2019.
1. 00:00 AC Milan head coach Gennaro Gattuso arrives at training ground
2. 00:09 Gattuso with players
3. 00:12 Defender Diego Laxalt arrives at training ground
4. 00:19 Midfielder Tiemoue Bakayoko arrives at training ground
5. 00:24 Players doing keep away drills
6. 00:34 Forward Krzysztof Piatek at training
7. 00:41 Forward Krzysztof Piatek running with ball
8. 00:53 Midfielder Franck Kessie at training
9. 01:01 Hakan Calhanoglu and Tiemoue Bakayoko at training
10. 01:07 Various players sprinting
11. 01:23 Players doing keep away drills
SOURCE: Infront
DURATION: 01:35
STORYLINE:
AC Milan trained on Wednesday ahead of their Italian Serie A match against Parma, with the 'Rossoneri' focused on consolidating fourth place in the standings to increase their chances of qualifying for next season's Champions League group stage.
Milan are currently one point ahead of fifth placed Roma, with Atalanta and Lazio still in contention for fourth.
Gennaro Gattuso's side also have their sights set on Coppa Italia glory - they host Lazio in the second leg of their semi-final on Wednesday, with the tie goalless after the first leg.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.