ETV Bharat / sitara

సెప్టెంబరులో రానున్నవరుణ్ తేజ్​ వాల్మీకి

వరుణ్ తేజ్ కొత్త చిత్రం 'వాల్మీకి' విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. సెప్టెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.

వరుణ్
author img

By

Published : Jun 10, 2019, 8:56 PM IST

వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'వాల్నీకి'. తాజాగా ఈ సినిమా సెప్టెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. పూజా హెగ్డే, మృణాళిని రవి కథానాయికలు. అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

తమిళంలో విజయవంతమైన జిగడ్తాండ సినిమాను తెలుగులో ‘వాల్మీకి’ పేరుతో రిమేక్​ చేస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. 'తొలి ప్రేమ'’, '‘ఫిదా'’, ‘'ఎఫ్‌ 2'’ విజయాల తరవాత ‘వాల్మీకి’ కూడా వరుణ్‌కి గుర్తుండిపోయే చిత్రం అవుతుందని నిర్మాతలు తెలిపారు.

'మిరపకాయ్', 'గబ్బర్‌సింగ్', 'డీజే' చిత్రాలతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు హరీష్‌ శంకర్‌.

AP Video Delivery Log - 1200 GMT News
Monday, 10 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1157: Finland SKorea AP Clients Only 4215068
SKorean Pres on 3rd round of US/NKorea talks
AP-APTN-1156: UK Fire Must credit content creators 4215067
Fire rips through block of flats in London
AP-APTN-1137: Sweden Shooting 2 No Access Sweden 4215065
Swedish police shoot and wound man at train station
AP-APTN-1121: HKong Police AP Clients Only 4215062
HKong police comment on weekend clashes
AP-APTN-1105: India Rape Conviction AP Clients Only 4215059
India convicts 6 for murder and rape of child
AP-APTN-1048: Albania Politics No Access Albania/Kosovo 4215057
Albania: Socialists to start president’s dismissal
AP-APTN-1025: Sweden Shooting Must credit content creator 4215054
Swedish police shoot man at train station
AP-APTN-1021: China MOFA HKong AP Clients Only 4215053
China: Will back HKong leadership on extradition laws
AP-APTN-1014: Japan HKong Activist AP Clients Only 4215051
Activist angry at HKong's response to extradition laws
AP-APTN-1013: China MOFA Briefing AP Clients Only 4215041
DAILY MOFA BRIEFING
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.