ETV Bharat / sitara

'భీమ్లా నాయక్​' బాటలో 'గని'.. పూజలో 'కేజీఎఫ్2'​ స్టార్​ యశ్​ - Kiran Abbavaram

Varun Tej Ghani Release Date: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో వరుణ్ తేజ్ నటించిన గని, 'కేజీఎఫ్​2' సహా పలు చిత్రాల విశేషాలున్నాయి.

kgf 2 release date
varun tej ghani release date
author img

By

Published : Feb 1, 2022, 4:15 PM IST

Varun Tej Ghani Release Date: మెగాప్రిన్స్​ వరుణ్ తేజ్ నటించిన గని చిత్రానికి రెండు రిలీజ్​ డేట్లు ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు, ఇతర చిత్రాల విడుదల తేదీలను దృష్టిలో పెట్టుకొని ఈమేరకు నిర్ణయించారు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్‌ కథానాయిక. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు.

varun tej ghani release date
'గని' రిలీజ్ డేట్స్​

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్ 'భీమ్లానాయక్​' చిత్రబృందం కూడా రెండు రిలీజ్​డేట్​లను ప్రకటించింది. ఫిబ్రవరి 25న గానీ, ఏప్రిల్ 1న గానీ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

నరేష్-ఆనంది జంటగా..

allari naresh new movie
నరేష్-ఆనంది కొత్త మూవీ షురూ

అల్లరి నరేష్​ 59వ చిత్రం మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మోహన్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆనంది హీరోయిన్​.

జర్నీ ఆఫ్​ వ్యాస్​..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలకపాత్రలో స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పంచతంత్రం'. బ్రహ్మానందం పుట్టినరోజు కానుకగా మంగళవారం జర్నీ ఆఫ్ వ్యాస్​ అనే వీడియోను విడుదలచేసింది చిత్రబృందం. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

kgf 2 release date
కొల్లూరులోని మూకాంబిక ఆలయంలో కేజీఎఫ్​2 టీమ్​ పూజలు. ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయనున్నారు.
ranga ranga vaibhavanga
'రంగ రంగ వైభవంగా' నుంచి ఫిబ్రవరి 3న పాట
ashoka vanam lo arjuna kalyanam
'అశోక వనంలో అర్జున కల్యాణం' టీజర్​.. ఫిబ్రవరి 2న ఉదయం 11 గంటలకు
surya etharkum thuninthavan
థియేటర్లలోనే సూర్య 'ఈటీ' సినిమా. రిలీజ్​ డేట్​ ఇంకా ఖరారు కాలేదు.
sebastian movie telugu
కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్'​ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి: చిరంజీవి సినిమాలో హీరోయిన్​గా తమిళ బ్యూటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.