ETV Bharat / sitara

'గద్దలకొండ గణేశ్'​గా మారిన మెగాప్రిన్స్

వాల్మీకి సినిమాలో వరుణ్​తేజ్ పాత్ర పేరును వెల్లడిస్తూ ఓ ట్వీట్​ చేశాడు దర్శకుడు హరీశ్ శంకర్. త్వరలో ట్రైలర్​ విడుదల చేస్తున్నట్లు చెప్పాడు.

author img

By

Published : Sep 8, 2019, 1:05 PM IST

Updated : Sep 29, 2019, 9:10 PM IST

హీరో వరుణ్​ తేజ్

మెగాహీరో వరుణ్​తేజ్.. 'వాల్మీకి' సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోందీ చిత్రం. ఇందులో 'గద్దలకొండ గణేశ్' అనే పవర్​ఫుల్​ విలన్​ పాత్రలో కనిపించనున్నాడు వరుణ్​. ప్రస్తుతం ట్రైలర్​ రూపొందించే పనుల్లో ఉంది చిత్రబృందం. ఇందుకు సంబంధించి ఓ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్.

harish shankar tweet
దర్శకుడు హరీశ్​ శంకర్ ట్వీట్

'వాల్మీకి'లో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. ఇతర పాత్రల్లో అధర్వ మురళి, మృణాళిని రవి కనిపించనున్నారు. మిక్కి జే మేయర్ సంగీతమందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'గ్యాంగ్​లీడర్ టైటిల్​ ఆలోచన అతడిదే'

AP Video Delivery Log - 0500 GMT News
Sunday, 8 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0414: Bahamas Abacos Damage AP Clients Only 4228833
Damage in Abacos prompts many to flee
AP-APTN-0411: Bahamas Aftermath Briefing No access Bahamas 4228831
More than 2,500 evacuated after Bahamas hurricane
AP-APTN-0351: Bahamas Evacuations AP Clients Only 4228832
Residents of storm-torn Abacos arrive in Nassau
AP-APTN-0326: Australia Fires Lodge No access Australia 4228830
Wildfires in Queensland destroy heritage listed lodge
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.