ETV Bharat / sitara

'బిగిల్'​ భామకు గ్లామర్​ పాత్రలంటే నచ్చదంట..! - వర్ష బొల్లమ్మ

"గ్లామర్‌ పాత్రల కన్నా నటన ప్రాధాన్యమున్న పాత్రలు చేసినప్పుడే నటిగా సంతృప్తి.. ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కుతుంది. అందుకే ఆ తరహా పాత్రలనే ఇష్టపడతా" అంటోంది కథానాయిక వర్ష . '96', 'బిగిల్‌' తమిళ చిత్రాల్లో సహాయ నటిగా మెప్పించిన ఈ భామ ఇప్పుడు 'చూసీ చూడంగానే' చిత్రంతో టాలీవుడ్​లో అడుగుపెడుతోంది.

Varsha-Bollamma-interaction-with-media-about-Choosi-Choodangaane
బిగిల్​ భామకు గ్లామర్​ పాత్రలంటే నచ్చదంటా..!
author img

By

Published : Jan 31, 2020, 7:01 AM IST

Updated : Feb 28, 2020, 2:55 PM IST

'చూసి చూడంగానే' చిత్రానికి శివ కందుకూరి హీరో, శేష సింధు రావ్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది హీరోయిన్​ వర్ష.

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

వర్ష: ఇందులో నేను శ్రుతి అనే యువతి పాత్ర పోషిస్తున్నా. డ్రమ్మర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కనిపిస్తా. కథానాయకుడితో సరిసమానమైన ప్రాధాన్యమున్న పాత్రలో నటించా.

డ్రమ్మర్‌గా కనిపించేందుకు ఎలా సిద్ధమయ్యారు?

వర్ష: డ్రమ్మర్‌ పాత్ర గురించి చెప్పినప్పుడు కాస్త భయపడ్డా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చేసినవన్నీ సున్నితమైన పాత్రలు. ఈ తరహా పాత్ర చెయ్యగలనో లేదో అనుకున్నా. కానీ, నిర్మాతలు, దర్శకురాలు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు. ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగుపెట్టేముందు కాస్త శిక్షణ కూడా తీసుకున్నా.

Varsha-Bollamma-interaction-with-media-about-Choosi-Choodangaane
చూసి చూడంగానే సినిమాలో శివ కందుకూరి, వర్ష

'చూసీ చూడంగానే' కథ ఏంటి?

వర్ష: ఈ కథలో చాలా కోణాలున్నాయి. శేష సింధు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

హీరో శివ గురించి?

వర్ష: శివతో కలిసి పనిచేయడం సంతోషం అనిపించింది. అటు పెద్ద హీరోలతో.. ఇటు కొత్తవాళ్లతో చేస్తున్నప్పుడు ఆ అనుభవం భిన్నంగా అనిపిస్తుంది.

సినిమాల్లోకి ఎలా వచ్చారు?

వర్ష: నాకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. మైక్రో బయాలజీ పూర్తయ్యాక 'వెట్రివేల్‌' అనే తమిళ చిత్రంతో వెండితెరపైకి వచ్చా. మలయాళంలోనూ మూడు చిత్రాలు చేశా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీ తర్వాతి చిత్రాలు ఏంటి?

వర్ష: ప్రస్తుతం తెలుగులో 'జాను' సినిమాలో నటించా. తమిళ '96'లో నేను పోషించిన పాత్రనే ఇందులోనూ చేశా. ఆనంద్‌ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నా. అందులో నేను గుంటూరు అమ్మాయిగా నటిస్తున్నా. ఆ పాత్రకి నేనే డబ్బింగ్‌ చెప్తున్నా.

ఇదీ చూడండి..మాస్​ మహారాజ్​ మరోసారి ద్విపాత్రాభినయం?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Monchengladbach, Germany. 30th January 2020.
++STORYLINE AND SHOTLIST TO FOLLOW++
SOURCE: SNTV
DURATION: 02:54
STORYLINE:
Borussia Monchengladbach head coach Marco Rose looked ahead on Thursday to his side's trip to German Bundesliga title rivals, and current standings leaders, RB Leipzig on Saturday.
Last Updated : Feb 28, 2020, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.