ETV Bharat / sitara

'వర్మ'కు ఎట్టకేలకు లైన్ క్లియర్

ధ్రువ్ విక్రమ్ హీరోగా, దర్శకుడు బాలా వెర్షన్ 'అర్జున్ రెడ్డి' రీమేక్.. త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ మేరకు ప్రకటన చేశారు.

author img

By

Published : Oct 2, 2020, 10:27 AM IST

Varmaa: Bala's film with Dhruv Vikram to have its premiere on October 6
గతేడాది 'ఆదిత్య వర్మ'.. ఇప్పుడు 'వర్మ'

చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్.. 'అర్జున్​రెడ్డి' రీమేక్​ 'ఆదిత్య వర్మ'తో అరంగేట్రం చేశాడు. అంతకు ముందు ధ్రువ్ హీరోగా తీసిన 'వర్మ'.. అక్టోబరు 6న ఓటీటీలో విడుదల కానుంది.

ఇంతకీ ఏం జరిగింది?

తొలుత ఈ రీమేక్​ను ప్రముఖ దర్శకుడు బాలా తెరకెక్కించారు. అవుట్​పుట్ సరిగ్గా రాలేదనే కారణం వల్ల నిర్మాణ సంస్థకు, ఈయనకు మధ్య వివాదం జరిగింది. దీంతో మాతృకను తీసిన సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరీశయ్య సీన్​లోకి ఎంటరయ్యారు. ఇదే రీమేక్​ను ధ్రువ్ హీరోగా 'ఆదిత్య వర్మ'గా తీశారు. అదే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. బాలా వెర్షన్ అలానే ఉండిపోయింది.

ఇప్పుడు లాక్​డౌన్ ప్రభావంతో అందరూ ఓటీటీలనే ఆశ్రయిస్తున్న తరుణంలో మొదటి వెర్షన్​ను విడుదల చేయాలని భావించారు. ఈ క్రమంలోనే అక్టోబరు 6 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది 'వర్మ'.

ఇది చదవండి: ఒక్క సినిమాతోనే సినీ కెరీర్​కు ధ్రువ్ విక్రమ్ పుల్​స్టాప్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.