ETV Bharat / sitara

'వకీల్​సాబ్'​ కొరియోగ్రాఫర్​​.. బాలీవుడ్​లో దర్శకుడిగా - హిందీ దర్శకుడిగా యాక్షన్​ కొరియోగ్రాఫర్​ రవివర్మ

బాలీవుడ్​లో దర్శకుడిగా మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు స్టంట్​ కొరియోగ్రాఫర్​ రవివర్మ. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఈ విషయమై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.

ravivarma
రవివర్మ
author img

By

Published : Jun 16, 2021, 2:23 PM IST

వకీల్​సాబ్(Vakeelsaab), సరైనోడు తదితర సినిమాలకు యాక్షన్​ సన్నివేశాలు కొరియోగ్రాఫ్ చేసిన రవివర్మ.. బాలీవుడ్​లో(Bollywood) దర్శకుడిగా మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. అవుట్​ అండ్​ అవుట్​ కమర్షియల్​ ఎంటర్​టైనర్​, హై యాక్షన్ కథతో ఈ​ చిత్రాన్ని తీయనున్నట్లు తెలుస్తోంది. స్టార్​ హీరో ఒకరు ఇందులో నటించేందుకు అంగీకారం తెలిపారట.

తెలుగులో 'సరైనోడు'(Sarinodu), 'ఊపిరి', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'వెంకీమామ', 'డిస్కో రాజా'(Discoraja), 'వకీల్​సాబ్'​(Vakeelsaab) చిత్రాలకు ఆయన యాక్షన్ కొరియోగ్రాఫర్​గా పనిచేశారు. నాని 'వి'లో నటుడిగానూ మెరిశారు. 2019లో వచ్చిన కన్నడ 'రుస్తుం'తో(Rustum) డైరెక్టర్​గా మారారు. ఇప్పుడు హిందీ చిత్రసీమలోనూ సత్తాచాటేందుకు రెడీ అవుతున్నారు.

ఇదీ చూడండి: పవన్ ఎంత చెప్పినా జగన్ వినలేదు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.