2020 మార్చి వరకు ఓ లెక్క.. ఆ తర్వాత నుంచి ఓ లెక్క.. ఎందుకంటే చైనా నుంచి వచ్చిన కరోనా.. మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. కన్నుమూసినా తెరిచినా, ఎక్కడ చూసినా దాని గురించే గోల. ఆ వైరస్ నుంచి నివారణే లక్ష్యంగా అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌ను జోరుగా సాగిస్తున్నాయి. ఈ సందర్భంగా 'వ్యాక్సిన్ మూవీ టైటిల్స్' పేరుతో ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో అవుతుంది. అందుకు తగ్గట్లుగానే కొందరు యూజర్లు పలు సినిమా టైటిల్స్‌లో మార్పు చేసి, వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఇవి ఆద్యంతం నవ్విస్తూ, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
వ్యాక్సిన్ మూవీ టైటిల్స్(ఒరిజినల్ టైటిల్)
వ్యాక్సినేషన్: ద బిగినింగ్(బాహుబలి: ద బిగినింగ్)
వ్యాక్సిన్ గ్యారేజ్(జనతా గ్యారేజ్)
వ్యాక్సిన్ 2021(స్కామ్ 1992)
షాట్ లే(షోలే)
కొవిడియట్స్(త్రీ ఇడియట్స్)
వ్యాక్సిన్: ద ఎండ్ గేమ్(అవెంజర్స్: ద ఎండ్ గేమ్)
వ్యాక్సిన్ దే ఇండియా(చక్ దే ఇండియా)
కబీ కొవిషీల్డ్ కబీ కొవాగ్జిన్(కబీ ఖుషీ కబీ ఘమ్)
ద కరోనా రెడెమ్షన్(ద షసాంక్ రెడెమ్షన్)
హౌ ఐ మెట్ మై వ్యాక్సిన్(హౌ ఐ మెట్ యువర్ మదర్)
ద వాక్సిన్(ద ఆఫీస్)
బిగ్ వ్యాక్సిన్ థియరీ(బిగ్ బ్యాంగ్ థియరీ)
ద వ్యాక్సిన్ బూత్(ద కిస్సింగ్ బూత్)
వ్యాక్సిన్ కమ్ హోమ్(అన్నాబెల్లీ కమ్ హోమ్)
వ్యాక్సిన్ అండర్ మై బుర్ఖా(లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా)
కొవాగ్జిన్ vs కొవిషీల్డ్(గాడ్జిల్లా vs కాంగ్)
గ్యాంగ్ ఆఫ్ వ్యాక్సిన్స్(గ్యాంగ్ ఆఫ్ వస్సీపుర్)
డోస్(డాన్)
తను వెడ్స్ వ్యాక్సిన్ రిటర్న్స్(తను వెడ్స్ మను రిటర్న్స్)
వ్యాక్సిన్ న మిలేగీ దుబారా(జిందగీ న మిలేగీ దుబారా)
2 డోసెస్(2 స్టేట్స్)
హాఫ్ వ్యాక్సినేటెడ్(హాఫ్ గర్ల్‌ఫ్రెండ్)
మై నేమ్ ఈజ్ కొవాగ్జిన్(మై నేమ్ ఈజ్ ఖాన్)
ద స్లాట్ ఈజ్ ఫిల్డ్(ద స్కై ఈజ్ పింక్)