ETV Bharat / sitara

'ఆ ముగ్గురితో నటించాలనే కల నెరవేరింది'​ - హృతిక్​ వానీకపూర్​

బాలీవుడ్​ స్టార్స్ అక్షయ్​ కుమార్​, హృతిక్​ రోషన్​, రణ్​బీర్​ కపూర్​తో కలిసి నటించాలనే కోరిక నిజమవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది హీరోయిన్​ వానీ కపూర్​. ప్రతిభ, వృత్తి పట్ల నిబద్ధత వీరిలో ఉన్నాయని వెల్లడించింది.

vaani kapoor
వానీ కపూర్​
author img

By

Published : Jul 21, 2020, 6:10 PM IST

బాలీవుడ్​ స్టార్స్​ అక్షయ్​ కుమార్​, హృతిక్ ​రోషన్​, రణ్​బీర్ ​కపూర్​ గురించి తన అభిప్రాయాలను తెలిపింది హీరోయిన్​ వానీ కపూర్​. వీరితో కలిసి తెర పంచుకునే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఈ స్టార్​ హీరోల సినిమాలంటే తనకెంతో ఇష్టమని.. వారితో కలిసి నటించాలనే కోరిక నిజమవడం ఆనందంగా ఉందని వెల్లడించింది. ఈ ముగ్గురికి అసాధారమైన ప్రతిభతో సహా చిత్రసీమలో వారికంటూ ఓ ప్రత్యేక స్టైల్​ ఉందని చెప్పుకొచ్చింది.

hrithik
హృతిక్​, వానీ

"హృతిక్​, రణ్​బీర్​, అక్షయ్​తో కలిసి నటించడం నా కల. అవి ఈ రోజు నెరవేరాయి. హృతిక్..​ ప్రతిభ, వృతి పట్ల నిబద్ధత కలవాడు. రణ్​బీర్​ చాలా ప్రశాంతంగా, నిత్యం కష్టపడుతుంటాడు. అక్షయ్​.. చిత్రసీమలోనే ప్రతిఒక్కరికి స్ఫూర్తిగా నిలిచే వ్యక్తి. వీరందరూ నన్ను బాగా ప్రోత్సాహించారు. "

-వానీ కపూర్​, హీరోయిన్​.

హృతిక్​తో కలిసి 'వార్'​ సినిమాలో కనువిందు చేసింది వానీ. త్వరలోనే రణ్​బీర్​తో 'షంషేరా', అక్షయ్​తో 'బెల్​ బాటమ్'​ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుందీ భామ.

akshay
అక్షయ్​, వానీ
ranbir
రణ్​బీర్, వానీ

ఇది చూడండి : మాతృత్వపు అనుభూతి పొందుతున్నా: పెర్రీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.