ETV Bharat / sitara

నటి ఊర్వశికి పెళ్లి.. షాక్​లో అభిమానులు! - Urvashi Rautela latest news

తన బాయ్​ఫ్రెండ్​ 'ఫిబ్రవరి 30 లాంటోడు' అని చెప్పిన నటి ఊర్వశి రౌతేలా పెళ్లి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

నటి ఊర్వశికి పెళ్లి.. షాక్​లో అభిమానులు!
ఊర్వశి రౌతేలా
author img

By

Published : Jul 7, 2020, 5:53 PM IST

బాలీవుడ్​ నటి ఊర్వశి రౌతేలా పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో వచ్చిన ఓ ఫొటోను చూసిన ఆమె అభిమానులు ఇలానే అనుకుని షాకయ్యారు. లాక్​డౌన్​లో కనీసం సమాచారమైనా లేకుండా వివాహం జరిగిందా? ఎప్పుడు? ఎక్కడ? అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఇది 'వర్జిన్ భానుప్రియ' సినిమాలోని స్టిల్ అని తెలిసి సంతృప్తి చెందారు.

Gautam Gulati's Wedding Photo
గౌతమ్ గులాటి ఫోటలకు కామెంట్లు

బిగ్​బాస్ ఫేమ్ గౌతమ్ గులాటి, నటి ఊర్వశిని పెళ్లి చేసుకున్న ఫొటోను ఇన్​స్టాలో ఇటీవలే పోస్ట్ చేశాడు. దీంతో షాక్​ అయిన అభిమానులు.. అనంతరం ఇది సినిమా స్టిల్ అని తెలిసి అవాక్కయ్యారు. దీని గురించి చెబుతూ కామెంట్లు చేశారు.

'వర్జిన్​ భానుప్రియ'లో ఊర్వశి.. కాలేజీ విద్యార్థినిగా కనిపించనుంది. సంప్రదాయంగా పెరిగిన ఈమెకు పాత పద్ధతులంటే అస్సలు ఇష్టముండదు. అందుకే తన కన్యత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఎలాంటి పరిణామలు ఎదురయ్యాయనేదే ఈ చిత్ర కథాంశం. జులై 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.