'ఉప్పెన' చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన హీరో అల్లు అర్జున్.. చిత్రబృందాన్ని ప్రశంసించారు. బుచ్చిబాబు దర్శకత్వం, వైష్ణవ్‌తేజ్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు ట్వీట్ చేసింది మైత్రీ మూవీమేకర్స్.
-
Our Stylish Star @alluarjun Garu Loved #Uppena & appreciated the entire team ❤️#BlockbusterUppena 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP #Shamdat @NavinNooli @aryasukku @SukumarWritings @adityamusic pic.twitter.com/DoiTAo4xiF
— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our Stylish Star @alluarjun Garu Loved #Uppena & appreciated the entire team ❤️#BlockbusterUppena 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP #Shamdat @NavinNooli @aryasukku @SukumarWritings @adityamusic pic.twitter.com/DoiTAo4xiF
— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2021Our Stylish Star @alluarjun Garu Loved #Uppena & appreciated the entire team ❤️#BlockbusterUppena 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP #Shamdat @NavinNooli @aryasukku @SukumarWritings @adityamusic pic.twitter.com/DoiTAo4xiF
— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2021
'ఆచార్య' సెట్లో మెగాస్టార్ చిరంజీవి, హీరో రామ్ చరణ్ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అవి మీకోసం..
శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన 'గాలిసంపత్' సినిమాలోని 'పాప ఓ పాప' పాటను మార్చి 5న ఉదయం 11.07గంటలకు విడుదల చేయనున్నారు హీరో విజయ్ దేవరకొండ. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
నాగచైతన్య, సాయిపల్లవి నటించిన 'లవ్‌స్టోరీ' సినిమాలోని 'సారంగ దరియా' పాట యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 17 మిలియన్ల వ్యూస్‌తో పాటు 5లక్షలకుపైగా లైక్స్‌ను దక్కించుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరాఠి హారర్ సినిమా 'బాలీ'ని ఈ ఏడాది ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. స్వప్నిల్ జోషి, పూజా సావంత్, సామ్రాట్ జాధవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు.
-
SWWAPNIL JOSHI: #BALI IN CINEMAS THIS APRIL... #Marathi film #Bali - starring #SwwapnilJoshi, #PoojaSawant and #SamarthJadhav - to release on 16 April 2021... The #horror film is directed by Vishal Furia... Produced by Arjun Singgh Baran and Kartk D Nishandar. pic.twitter.com/6MDB5HCJfH
— taran adarsh (@taran_adarsh) March 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">SWWAPNIL JOSHI: #BALI IN CINEMAS THIS APRIL... #Marathi film #Bali - starring #SwwapnilJoshi, #PoojaSawant and #SamarthJadhav - to release on 16 April 2021... The #horror film is directed by Vishal Furia... Produced by Arjun Singgh Baran and Kartk D Nishandar. pic.twitter.com/6MDB5HCJfH
— taran adarsh (@taran_adarsh) March 4, 2021SWWAPNIL JOSHI: #BALI IN CINEMAS THIS APRIL... #Marathi film #Bali - starring #SwwapnilJoshi, #PoojaSawant and #SamarthJadhav - to release on 16 April 2021... The #horror film is directed by Vishal Furia... Produced by Arjun Singgh Baran and Kartk D Nishandar. pic.twitter.com/6MDB5HCJfH
— taran adarsh (@taran_adarsh) March 4, 2021
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రిచాచద్ధా, అలీ ఫజల్ కొత్త ప్రొడక్షన్ కంపెనీ 'పుషింగ్ బటన్ స్టూడియోస్'ను ప్రారంభించినట్లు ప్రకటించారు. తమ బ్యానర్లో 'గర్ల్స్ విల్బి గర్ల్స్' పేరుతో సినిమాను రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి శుచి తలాటి దర్శకత్వం వహిస్తున్నారు.
-
RICHA CHADHA - ALI FAZAL TURN PRODUCERS... #RichaChadha and #AliFazal turn producers, announce their production company: Pushing Buttons Studios... The first script to be green-lit under their banner is titled #GirlsWillBeGirls and will be directed by Shuchi Talati. pic.twitter.com/yxvAGzwSr6
— taran adarsh (@taran_adarsh) March 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">RICHA CHADHA - ALI FAZAL TURN PRODUCERS... #RichaChadha and #AliFazal turn producers, announce their production company: Pushing Buttons Studios... The first script to be green-lit under their banner is titled #GirlsWillBeGirls and will be directed by Shuchi Talati. pic.twitter.com/yxvAGzwSr6
— taran adarsh (@taran_adarsh) March 4, 2021RICHA CHADHA - ALI FAZAL TURN PRODUCERS... #RichaChadha and #AliFazal turn producers, announce their production company: Pushing Buttons Studios... The first script to be green-lit under their banner is titled #GirlsWillBeGirls and will be directed by Shuchi Talati. pic.twitter.com/yxvAGzwSr6
— taran adarsh (@taran_adarsh) March 4, 2021
ఇదీ చూడండి: 'ఉప్పెన'కు వైష్ణవ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?