ETV Bharat / sitara

కలెక్షన్లలో సెంచరీ కొట్టిన 'ఉప్పెన' సినిమా

author img

By

Published : Mar 6, 2021, 2:15 PM IST

విడుదలైన 23 రోజుల్లో 'ఉప్పెన', రూ.100 కోట్ల గ్రాస్​ మార్క్​ను అందుకున్నామని చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే కొత్త పోస్టర్​ను పంచుకున్నారు.

uppena movie crosses 100 crore gross mark
కలెక్షన్లలో సెంచరీ కొట్టిన 'ఉప్పెన' సినిమా

మెగాహీరో వైష్ణవ్​తేజ్ హీరోగా పరిచయమైన తొలి సినిమా 'ఉప్పెన' ప్రేక్షకులను అలరించి విశేషాదరణ సొంతం చేసుకుంది. వసూళ్లలో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్​ కలెక్షన్లను సొంతం చేసుకుందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.

uppena movie crosses 100 crore gross mark
ఉప్పెన మూవీ కలెక్షన్లు

ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాతోనే కృతిశెట్టి హీరోయిన్​గా అరంగేట్రం చేసింది. విజయ్ సేతుపతి పోషించిన ప్రతినాయక లక్షణాలున్న పాత్ర ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తొలి చిత్రంతోనే దర్శకుడు బుచ్చిబాబు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.