ETV Bharat / sitara

కాజల్ వెబ్ సిరీస్​ రిలీజ్.. 'సర్కారు వారి పాట' రికార్డు - movie news latest

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో కాజల్ లైవ్ 'టెలికాస్ట్' వెబ్ సిరీస్, మహేశ్​ 'సర్కారు వారి పాట', రవితేజ 'ఖిలాడీ' ఉన్నాయి.

updates from sarkaru vaari paata, live telecast, khiladi
కాజల్ వెబ్ సిరీస్​ రిలీజ్.. 'సర్కారు వారి పాట' రికార్డు
author img

By

Published : Jan 25, 2021, 1:19 PM IST

*కాజల్ అగర్వాల్ తొలి వెబ్ సిరీస్ 'లైవ్ టెలికాస్ట్'​ విడుదల ఖరారైంది. ఫిబ్రవరి 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వైభవ్, ఆనంది కూడా నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్వకుడు.

kajal agarwal live telecast web series
కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్

*'సర్కారు వారి పాట' షూటింగ్​ మొదలైన సందర్భంగా అభిమానులు రికార్డు సృష్టించారు. టైటిల్​తో 100 మిలియన్లకు పైగా ట్వీట్లు చేసినట్లు చిత్రబృందం పోస్టర్​ను విడుదల చేసింది. ప్రస్తుతం చిత్రీకరణ దుబాయ్​లో జరుగుతోంది.

mahesh babu sarkaru vaari paata
మహేశ్​బాబు సర్కారు వారి పాట సినిమా

*మాస్ మహారాజా రవితేజ 'కిలాడీ' ఫస్ట్​ గ్లింప్స్ మంగళవారం(జనవరి 26) ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

raviteja khiladi movie
రవితేజ కిలాడీ మూవీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.