ETV Bharat / sitara

పోలీస్​ స్టేషన్​లో రవితేజ.. మహాసముద్రంలో అదితీ - మహాసముద్రం అదితీ రావు హైదరీ

హీరో రవితేజ 'క్రాక్', శర్వానంద్ 'మహాసముద్రం' సినిమాల కొత్త అప్​డేట్​లను పంచుకున్నారు. సెట్​లో మాస్ మాహారాజా సందడి చేస్తుండగా, శర్వానంద్-సిద్ధార్థ్ సినిమాలో అదితీ రావు హైదరీ హీరోయిన్​గా ఎంపికైంది.

updates from 'krack', 'mahasamudram' movies
అదితీ రావు- రవితేజ
author img

By

Published : Oct 12, 2020, 12:27 PM IST

మాస్ మాహారాజా రవితేజ.. పోలీస్ స్టేషన్​లో అడుగుపెట్టేశాడు. 'క్రాక్' షూటింగ్​లో పాల్గొన్నాడు. అఓ వీడియోను చిత్రబృందం పంచుకుంది. 'స్టేషన్​లో ఉంటే ఫోన్​లు సైలెంట్​లో పెట్టడం తెలియదా?' డైలాగ్​తో అదరగొట్టారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'మహాసముద్రం'లో అదితీ

సిద్ధార్థ్, శర్వానంద్ కలిసి నటిస్తున్న 'మహాసముద్రం'లో హీరోయిన్​గా అదితీ రావు హైదరీ ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఏకే ఎంటర్​టైన్​మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఆర్​ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది.

'mahasamudram' movie adithi rao hydari
మహాసముద్రంలో అదితీ రావు హైదరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.