ETV Bharat / sitara

అప్​డేట్స్: మాల్దీవుల్లో సమంత.. రౌడీ హీరో ప్రశంసలు - allu arha allu arjun

టాలీవుడ్​ నుంచి సరికొత్త అప్​డేట్స్ మీ ముందుకొచ్చాయి. వీటిలో సమంత విహారయాత్ర, విజయ్ దేవరకొండ ప్రశంసలు, 'టెనెట్' విడుదల, అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు గురించి ఉన్నాయి.

updates about samantha maldives tour, tenet release in india etc
అప్​డేట్స్: మాల్దీవుల్లో సమంత.. రౌడీ హీరో ప్రశంసలు
author img

By

Published : Nov 22, 2020, 3:26 PM IST

Updated : Nov 22, 2020, 3:35 PM IST

స్టార్ హీరోయిన్ సమంత.. మాల్దీవులు విహారయాత్రకు వెళ్లింది. టాలీవుడ్, బాలీవుడ్​కు చెందిన పలువురు నటీనటులు ఇప్పటికే అక్కడికి చేరుకుని, సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. రిసార్ట్​లోని ఫొటోలను సామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. 'మిడిల్ క్లాస్ మెలొడీస్' చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా పనిచేశారని మెచ్చుకున్నారు.

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్​ తీసిన 'టెనెట్'.. మనదేశంలో విడుదలకు సిద్ధమైంది. డిసెంబరు 4న పలు ప్రాంతీయ భాషల్లో, థియేటర్లలోకి రానుందని ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

కుటుంబ కథాచిత్రం 'కోతి కొమ్మచ్చి' షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. సెట్​లో రాజేంద్ర ప్రసాద్, నరేశ్, మేఘాంశ్, శామ్ వేగేశ్న తదితరులు ఉన్న ఫొటోలను ట్విట్టర్​ పోస్ట్ చేశారు.

అల్లు అర్హ పుట్టినరోజు వేడుకల్ని 'పుష్ప' సెట్​లో జరుపుకొన్నారు. ఈ పార్టీని ఏర్పాటు చేసిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. కొన్ని ఫొటోల్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

కలెక్షన్ కింగ్ మోహన్​బాబు.. 45 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియోను పోస్ట్ చేశారు ఆయన తనయులు మంచు మనోజ్, విష్ణు.

samantha
మాల్దీవుల్లో సమంత అక్కినేని
vijay devarakonda
'మిడిల్ క్లాస్ మెలొడీస్​' సినిమాపై విజయ్ దేవరకొండ ప్రశంసలు
tenet cinema india release
డిసెంబరు 4న టెనెట్ సినిమా భారత్​లో విడుదల
kothi kommachi
వైజాగ్​లో కోతి కొమ్మచ్చి షూటింగ్
kothi kommachi
వైజాగ్​లో కోతి కొమ్మచ్చి షూటింగ్
  • I would personally like to thank @mythriOfficial movie makers Ravi garu , Naveen garu , Cherry Garu and others for hosting a memorable party for us on the occasion of Arha’s birthday . Very sweet gesture . Thank you once again . pic.twitter.com/kQ4j1QUpB9

    — Allu Arjun (@alluarjun) November 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Nov 22, 2020, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.