ప్రధాని మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'పీఎం నరేంద్ర మోదీ'. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం పోస్టర్ విడుదలైంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, చిత్ర బృందం సమక్షంలో ముంబయిలో విడుదల కార్యక్రమం జరిగింది. మే 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
भारत में हर बड़े काम कि शुरूवात शंख बजा कर की जाती है ... #PMNarendraModi #DekhengeModiBiopic#PMNarendraModiOn24thMay@vivekoberoi @OmungKumar @sandip_Ssingh @sureshoberoi @ModiTheFilm2019 @anandpandit63 @LegendStudios @AcharyaManish7 @tseries pic.twitter.com/rZ4Q0pqo7v
— Vivek Anand Oberoi (@vivekoberoi) May 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">भारत में हर बड़े काम कि शुरूवात शंख बजा कर की जाती है ... #PMNarendraModi #DekhengeModiBiopic#PMNarendraModiOn24thMay@vivekoberoi @OmungKumar @sandip_Ssingh @sureshoberoi @ModiTheFilm2019 @anandpandit63 @LegendStudios @AcharyaManish7 @tseries pic.twitter.com/rZ4Q0pqo7v
— Vivek Anand Oberoi (@vivekoberoi) May 20, 2019भारत में हर बड़े काम कि शुरूवात शंख बजा कर की जाती है ... #PMNarendraModi #DekhengeModiBiopic#PMNarendraModiOn24thMay@vivekoberoi @OmungKumar @sandip_Ssingh @sureshoberoi @ModiTheFilm2019 @anandpandit63 @LegendStudios @AcharyaManish7 @tseries pic.twitter.com/rZ4Q0pqo7v
— Vivek Anand Oberoi (@vivekoberoi) May 20, 2019
ఒమంగ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. సురేశ్ ఒబెరాయ్, ఆనంద్ పండిట్ సహ నిర్మాతలు. బొమన్ ఇరానీ, మనోజ్ జోషి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఏప్రిల్ 11నే తొలుత ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ.. సినిమా ఎన్నికలను ప్రభావితం చేయగలదన్న కారణంతో ఒక్కరోజు ముందు ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఫలితంగా.. విడుదల తేదీని ఎన్నికల ఫలితాల మరుసటి రోజుకే మారుస్తూ నిర్ణయం తీసుకుంది సినిమా యాజమాన్యం.
ఈ చిత్రం విడుదలపై గతంలో విచారించిన సుప్రీంకోర్టు.. అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది.
నిర్మాతలు విడుదల తేదీని మే 24కు మార్చినందున తాజాగా పోస్టర్ విడుదల చేశారు.
ఇదీ చూడండి: