ETV Bharat / sitara

శివకార్తికేయన్​ సినిమాలో హీరోయిన్​గా హాలీవుడ్​ భామ! - శివకార్తికేయన్​ సినిమాలో మరియా ర్యబోశాప్క

Jatiratnalu director-Sivakarthikeyan movie: శివకార్తికేయన్ హీరోగా 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్​ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్​గా ఓ హాలీవుడ్​ భామ నటించబోతున్నట్లు ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే?

Sivakarthikeyan Jatiratnalu director movie
శివకార్తికేయన్​ సినిమాలో హీరోయిన్​గా హాలీవుడ్​ భామ
author img

By

Published : Feb 13, 2022, 5:14 PM IST

Jatiratnalu director-Sivakarthikeyan movie: 'జాతిరత్నాలు' డైరెక్టర్​ అనుదీప్​-తమిళ హీరో శివకార్తికేయన్​ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్​ ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఉక్రెయిన్​ బ్యూటీ మరియా ర్యాబోశాప్క నటించబోతున్నట్లు సినీవర్గాల సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సింది. అంతకుముందు 'ఆర్​ఆర్​ఆర్'​ భామ ఒలీవియా మోరిస్​ను తీసుకుందామని చిత్రబృందం భావించినట్లు వార్తలు వచ్చాయి.

తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూకే నేపథ్య కథతో తీస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతమందిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర్ సినిమాస్, శాంతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరియా ర్యాబోశాప్క
మరియా ర్యాబోశాప్క

ఇదీ చూడండి: బిగ్​బాస్​ సెట్​లో​ అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.