ETV Bharat / sitara

ఉగాది వేళ.. టాలీవుడ్​లో పోస్టర్ల మేళ! - ఆచార్య ఉగాది పోస్టర్​

తెలుగు సంవత్సరాది ఉగాది పండగ సందర్భంగా పలు చిత్రబృందాలు తమ సినిమాల పోస్టర్లును విడుదల చేశాయి. అందులో ఏఏ చిత్రాల పోస్టర్లు ఉన్నాయో చూసేయండి.

ugadi special posters from tollywood
ఉగాది వేళ.. టాలీవుడ్​లో పోస్టర్ల మేళ!
author img

By

Published : Apr 13, 2021, 12:06 PM IST

ప్ల‌వ‌నామ సంవత్స‌ర ఉగాది పండగను పురస్కరించుకొని ఆయా చిత్రబృందాలు కొత్త పోస్టర్లను విడుదల చేశాయి. తమ హీరోహీరోయిన్లకు సంబంధించిన సరికొత్త లుక్‌ని పరిచేయం చేస్తూ పండగ శుభాకాంక్షలు తెలియజేశాయి. 'పండగలు చాలా ఉంటాయి. కానీ, ప్రేమ ఒక్కటే' అంటూ 'రాధేశ్యామ్‌' నుంచి ప్రభాస్‌.. గుమ్మానికి పసుపు రాస్తూ 'విరాట పర్వం' నుంచి సాయి పల్లవి దర్శనమిచ్చారు. 'ఎఫ్‌ 3'.. మరో షెడ్యూల్‌ ప్రారంభమైంది అంటూ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ సందడి చేశారు.

అదే విధంగా 'గల్లీ రౌడీ', '101 జిల్లాల అందగాడు'.. తదితర చిత్రాల పోస్టర్లు విడుదలయ్యాయి. ఇంకా ఎవరెవరు ఎలా కనిపించారో చూసేయండి..

ugadi special posters from tollywood
వకీల్​సాబ్​
ugadi special posters from tollywood
రాధేశ్యామ్​
ugadi special posters from tollywood
ఆర్ఆర్ఆర్
ugadi special posters from tollywood
ఆచార్య
ugadi special posters from tollywood
సన్​ ఆఫ్​ ఇండియా
ugadi special posters from tollywood
గల్లీ రౌడీ
ugadi special posters from tollywood
తిమ్మరుసు
ugadi special posters from tollywood
కోతి కొమ్మచ్చి
ugadi special posters from tollywood
ఎఫ్​3
ugadi special posters from tollywood
ఎఫ్​3
ugadi special posters from tollywood
కే3 కోటికొక్కడు
ugadi special posters from tollywood
విరాటపర్వం
ugadi special posters from tollywood
సీతాయణం
ugadi special posters from tollywood
అందరూబాగుండాలి అందులోనేనుండాలి
ugadi special posters from tollywood
బ్లాక్​
ugadi special posters from tollywood
నారప్ప
ugadi special posters from tollywood
101 జిల్లాల అందగాడు
ugadi special posters from tollywood
సీటీమార్​
ugadi special posters from tollywood
లవ్​స్టోరి

ఇదీ చూడండి: గ్లామర్​ పాత్రలే కాదు.. నెగెటివ్​ రోల్స్​ చేయగలం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.