ETV Bharat / sitara

Cinema news: దర్శకుడి నోట 'టక్ సాంగ్'.. 'చిట్టి' 100 మిలియన్ మార్క్ - MOVIE LATEST UPDATES

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో టక్ జగదీష్, మహాసముద్రం, రౌడీబాయ్స్, ఎనిమీ, జాతిరత్నాలు, రాజా విక్రమార్క్​ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

MOVIE LATEST UPDATES
మూవీ న్యూస్
author img

By

Published : Sep 3, 2021, 7:26 PM IST

*టక్ జగదీష్ సినిమాలో 'టక్ సాంగ్' యూట్యూబ్​లో విడుదలైంది. ఉత్తరాంధ్ర యాసతో సాగుతున్న ఈ గీతాన్ని చిత్ర దర్శకుడు శివ నిర్వాణ పాడటం విశేషం. సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్​ వీడియోలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*'మహాసముద్రం' సినిమాలోని రెండో సాంగ్​ రాకకు సమయం ఖరారైంది. సెప్టెంబరు 6న 'చెప్పకే చెప్పకే' గీతాన్ని రిలీజ్ చేయనున్నట్లు చెబుతూ, అదితీ రావు హైదరీ హాట్​ ఫొటోతో ఉన్న పోస్టర్​ను విడుదల చేశారు. శర్వానంద్, సిద్దార్థ్​ నటించిన ఈ లవ్​స్టోరీని అక్టోబరు 14న థియేటర్లలోకి తీసుకురానున్నారు.

MAHA SAMUDRAM Aditi Rao Hydari
మహాసముద్రం సినిమాలో అదితీ రావు హైదరీ

*'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టి సాంగ్ 100 మిలియన్ల మార్క్​ను అందుకుంది. కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్​లో అందుబాటులో ఉంది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించారు. అనుదీప్ దర్శకత్వం వహించారు.

*విశాల్ 'ఎనిమీ' నుంచి 'తుమ్ తుమ్' గీతం.. ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న 'రౌడీబాయ్స్' టైటిల్​ సాంగ్​, శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. అలానే కార్తికేయ 'రాజా విక్రమార్క' సినిమా టీజర్​ శనివారం ఉదయం మెగాహీరో వరుణ్​తేజ్ చేతులమీదుగా రిలీజ్ కానుంది.

*విజయ్ సేతుపతి 'లాభం' తెలుగు ట్రైలర్ రిలీజైంది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్. జగపతిబాబు విలన్​గా నటించారు. పారిశ్రామికవేత్తలు ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారే అనే కథతో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 9న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

karthikeya raja vikramarka movie
కార్తికేయ రాజా విక్రమార్క మూవీ పోస్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.