ETV Bharat / sitara

త్రిష బర్త్​డే కానుకగా 60వ సినిమా ట్రైలర్​ - రాంగి

దక్షిణాది అందాల నాయిక త్రిష కోలీవుడ్​లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. నేడు 36వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా... ఆమె కెరీర్​లో​ 60వ సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

త్రిష బర్త్​డే కానుకగా 60వ సినిమా ట్రైలర్​
author img

By

Published : May 4, 2019, 2:19 PM IST

తెలుగు తెరపై అగ్రకథానాయికగా వెలిగిన త్రిష ప్ర‌స్తుతం కోలీవుడ్‌కే పరిమితమైంది. అక్కడే వ‌రుస‌ సినిమాల‌ు చేస్తోంది. తాజాగా కె.తిరుగ‌న‌న‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో 'ప‌ర‌మ‌ప‌దం విల‌య‌ట్టు' చిత్రంలో నటిస్తోంది. ఇది త్రిష‌ కెరీర్​లో​ 60వ సినిమా. ఈ రోజు త్రిష 36వ పుట్టినరోజు సంద‌ర్భంగా ట్రైల‌ర్​ విడుద‌ల చేశారు. ఇందులో త్రిష బధిర చిన్నారికి త‌ల్లిగా న‌టించింది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష మరోసారి తనలోని ప్రతిభను బయటపెట్టింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

24 అవర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్​పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. అమ్రీష్ సంగీతం అందించారు. మురుగ‌దాస్ శిష్యుడు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త్రిష మరో ప్రాజెక్ట్​కు సంతకం చేసింది. ‘రాంగి’ అనే టైటిల్​తో ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది.

ఇటీవల త్రిష నటించిన '96', 'పేట' చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. త్రిష ప్ర‌స్తుతం త‌న త‌ల్లి ఉషా క్రిషన్‌తో క‌లిసి అమెరికాలో విహారంలో ఉంది.

SNTV Digital Daily Planning, 0700 GMT
Saturday 4th May 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Manager reaction following selected Premier League fixtures, including:
Bournemouth v Tottenham Hotspur. Expect at 1400.
Newcastle United v Liverpool. Expect at 2130.
SOCCER: Real Madrid get set to host Villarreal in La Liga. Expect at 1300.
SOCCER: Reaction following Celta Vigo v Barcelona in La Liga. Expect at 2300.
SOCCER: Valencia preview ahead of La Liga match against Huesca. Expect at 1800.
SOCCER: Serie A, Udinese v Inter Milan. Expect at 2100.
SOCCER: Highlights wrap from the German Bundesliga. Expect at 2130.
SOCCER: Portuguese Primeira Liga, Benfica v Portimonense. Expect at 1930.
SOCCER: Portuguese Primeira Liga, FC Porto v C.D. Aves. Expect at 2200.
SOCCER: Scottish Premiership, Aberdeen v Celtic. Expect at 1400.
SOCCER: Chinese Super League, Guangzhou Evergrande v Beijing Guoan. Expect at 1400.
SOCCER: Chinese Super League, Shandong Luneng v Hebei CFFC. Expect at 1400.
SOCCER: Chinese Super League, Shanghai SIPG v Guangzhou R and F. Expect at 1300.
SOCCER: Japanese J. League, Consadole Sapporo v Vissel Kobe. Expect at 0800.
BASKETBALL (NBA): Reaction after the Portland Trail Blazers outlasted the Denver Nuggets 140-137 in game 3 of their NBA play-off series after quadruple overtime - only the second time that an NBA play-off game has gone to a fourth period of overtime. Expect at 0800.
OLYMPICS: International Olympic Committee president Thomas Bach expresses sympathy for South Arican athlete Caster Semenya as he addresses the Australian Olympic Committee in Sydney. Already Moved.
TENNIS: Semi-final highlights from the ATP World Tour 250, Millennium Estoril Open, in Portugal. Expect first material approximately 1700.
TENNIS: Final highlights from the WTA Tennis Grand Prix De SAR La Princesse Lalla Meryem in Rabat, Morocco. Expect at 1730.
TENNIS: Final highlights from the WTA Tennis J and T Banka Prague Open, Prague, Czech Republic. Expect at 1230.
GOLF: Third round of the China Open, Genzon Golf Club, Shenzhen, China. Expect at 1000.
MOTOGP: Qualifying highlights from the Gran Premio de Espana in Jerez, Spain. Expect at 1600.
MOTORSPORT: Highlights from the FIA World Endurance Championship, 6 Hours of Spa-Francorchamps, in Belgium. Timings to be confirmed.
MOTORSPORT: Highlights from the Blancpain GT Series at Brands Hatch, UK. Timings to be confirmed.
MOTORSPORT: Highlights from round one in the new DTM season at Germany's Hockenheimring. Expect at 1500.
CYCLING: Stage 4 of the Tour de Romandie, Lucens to Torgon, Switzerland. Expect at 1630.
CYCLING: Stage 3 of the Tour de Yorkshire, Bridlington to Scarborough, UK. Expect first material at 1330, with update to follow.
ATHLETICS: Highlights from the ITU World Triathlon Series in Madrid, Spain. Timings to be confirmed.
RUGBY: Israel Folau attends code of conduct hearing in Sydney following his dismissal by Rugby Australia. Already Moved.
VARIOUS: Former Ajax, Real Madrid and Tottenham Hotspur midfielder Rafael Van der Vaart makes his darts debut at the BDO Denmark Open in Esbjerg. Expect at 1330.
Regards,
SNTV London.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.