ETV Bharat / sitara

టాప్ లెస్ ఫొటోలతో షాక్​కు గురిచేసిన స్టార్ హీరోయిన్లు! - జాక్వెలిన్ ఫెర్నాండెజ్

నటనతో ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందిన పలువురు తారలు అప్పుడప్పుడు ఇంటెర్నెట్​ను షాక్​కు గురిచేస్తుంటారు. అర్ధ నగ్న​ ఫొటోలతో అభిమానులకు పిచ్చెక్కిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో హాట్​ అందాల ఆరబోతతో విమర్శలు ఎదుర్కొన్న పలువురు హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం.

actress
హీరోయిన్లు
author img

By

Published : Nov 3, 2021, 9:55 AM IST

కథానాయికలు ఎప్పటికప్పుడు తమ అందాలతో అభిమానులను ఆకర్షిస్తుంటారు. ఫిట్​నెస్​ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సోషల్​ మీడియాలో చురుగ్గా ఉంటూ తమ ఆదరణను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే.. కొందరు భామలు తెరపై, ఫొటో షూట్స్​లో న్యూడ్​గా కనిపించేందుకు అస్సలు మొహమాటపడట్లేదు. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో తమ హాట్ అందాలతో కుర్రకారుకు పిచ్చెకించిన భామలెవరో ఓ సారి చూసేద్దాం..

1. ఇషా గుప్తా

బాలీవుడ్ హాట్ అందాల భామ ఇషా గుప్తా(Isha Gupta latest pics).. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. ఇటీవలే ఓ టాప్​లేస్ ఫొటోను ఇన్​స్టా గ్రామ్​లో పోస్ట్​ చేసి అభిమానులను షాక్​కు గురిచేసింది. 'జన్నత్ 2', 'రాజ్​ 3డీ' సినిమాలతో బాలీవుడ్​ అరంగేట్రం చేసిన ఈ భామ.. తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించింది. రామ్​ చరణ్ హీరోగా తెరకెక్కిన 'వినయ విధేయ రామ' సినిమాలో ఐటమ్ సాంగ్​లో నటించింది ఇషా(Isha Gupta Latest Movie). ప్రస్తుతం 'దేసి మ్యాజిక్', 'హేరా పెరి' చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

isha gupta
ఇషా గుప్తా

2. రాధికా ఆప్టే

2005లో విడుదలైన 'వాహ్‌!! లైఫ్‌ హో తో హసీ' చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన రాధిక ఆప్టే(Radhika Apte Latest Pictures).. బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి విభిన్నమైన కథల్లో నటిస్తూ ఆమె మంచి పేరు సొంతం చేసుకుంది. అయితే.. న్యూడ్​గా కనిపించేందుకూ ఆమె వెనుకాడలేదు. 2016లో విడుదలైన 'పార్చ్​డ్'(Parched Movie Cast) చిత్రంలో టాప్​ లెస్​గా కనిపించి అభిమానుల్ని షాక్​కు గురిచేసింది. అనంతరం ఆమె అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంది.

radhika apte
రాధిక ఆప్టే

3. ఇందిరా వర్మ

'కామసూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్' చిత్రంతో కెరీర్ ప్రారంభించింది బ్రిటీష్ నటి ఇందిరా వర్మ(Indira Varma movies and TV shows). ఈ చిత్రంలో అనేక బోల్డ్ సీన్స్​ చేసింది. కొన్ని సన్నివేశాల్లో న్యూడ్​గాను కనిపించింది. అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నందున ఈ చిత్రాన్ని భారత్​లో బ్యాన్​ చేశారు. అనంతరం చాలా సినిమాల్లో ఈమె టాప్​లెస్​గా కనిపించింది. ప్రముఖ హాలీవుడ్ టీవీ సిరీస్​ 'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'లో కీలక పాత్ర పోషించింది ఇందిరా.

indira varma
ఇందిరా వర్మ

4. సన్నీ లియోని

హాట్ అందాలకు కేరాఫ్ అడ్రస్ సన్నీలియోని(Sunny Leone movie news). అందాల ఆరబోతతో కుర్రకారుకు మత్తెక్కించింది ఈ భామ. ఫోర్న్​ స్టార్​గా కెరీర్​ ప్రారంభించి.. బాలీవుడ్​లో అవకాశాలు దక్కించుకునే వరకు ఎదిగింది. 'జిస్మ్​ 2' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది సన్నీ. ఈ సినిమాలో న్యూడ్​ సన్నివేశాలూ చేసింది. తర్వాత 'రాగిని ఎంఎంఎస్ 2', 'హేట్ స్టోరీ' వంటి పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ బాషల్లో ఐటమ్ సాంగ్స్​లో నటించింది.

sunny leone
సన్నీలియోని

5. టీనా దత్త

ఐదేళ్ల వయసులోనే టీవీ సీరియల్​ 'సిస్టర్ నివేదితా'లో నటించింది టీనా దత్త(Tina Dutta photo). తర్వాత పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇటీవలే టీనా(Tina Dutta Latest news) పోస్ట్​ చేసిన ఫొటో నెట్టింట తెగ వైరల్​ అయింది. కలర్​ఫుల్ బికినీ వేసుకుని టాప్​ లెస్​గా కనిపించే ఈ ఫొటోపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేశారు.

teena  dutta
టీనా దత్త

6. దివ్య అగర్వాల్

బిగ్​బాస్ ఓటీటీలో విజేతగా నిలిచిన దివ్య అగర్వాల్(Divya Agarwal new look) బుల్లితెర నటిగా, డ్యాన్సర్​గా, మోడల్​గా మంచి పేరు సంపాదించింది. ఫిబ్రవరిలో ఓ ఫొటోషూట్​లో పాల్గొన్న ఈమె టాప్​లెస్​ ఫొటోలకు ఫోజులిచ్చింది. చేతిలో ఓ పుష్పగుచ్ఛాన్ని పట్టుకుని దిగిన ఈ ఫొటోలు నెటిజన్లను ఆశ్చర్యంలోకి నెట్టేశాయి.

divya aggarwal
దివ్య అగర్వాల్

7. జాక్వెలిన్ ఫెర్నాండెజ్

బీటౌన్​ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez photo) తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తుంది. 'జానే కహా సే ఆయీ హై', 'హౌస్​ ఫుల్' చిత్రాలతో కెరీర్ ప్రారంభించింది. పలు డ్యాన్స్​ షోలకు గెస్ట్​గా, జడ్జ్​గా హాజరైంది. ఈ ఏడాది మార్చిలో ఇన్​స్టా వేదికగా ఓ హాట్​ ఫొటోను పోస్ట్​ చేసింది ఈ అందాల భామ. హాఫ్​ న్యూడ్​గా కనిపించే స్టన్నింగ్ ఫొటోను పోస్ట్ చేసింది.

jacqueline fernandez
జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ఇదీ చదవండి:

ముద్దుగుమ్మ నోరా.. హాట్ హాట్​గా..!

నివేదా.. నీ నవ్వుతో మాయ చేయకలా!

'నేను పర్‌ఫెక్ట్‌ కాదు'.. సమంత ఆసక్తికర పోస్ట్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.