ETV Bharat / sitara

టాలీవుడ్ స్టార్స్.. అభిమానులకు 'న్యూ ఇయర్​' విషెస్​ - నూతన సంవత్సరంపై పవన్ ట్వీట్

కొత్త ఏడాది అయినా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ, అభిమానులకు న్యూయర్​ విషెస్ చెప్పారు టాలీవుడ్​ ప్రముఖ నటీనటులు.వీరితో పాటు బాలీవుడ్​ నటీనటులు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్​లు పెట్టారు.

Celebrities new year wishes
తమదైన శైలిలో 'న్యూ ఇయర్​' విషెస్​ చెప్పిన సినీ నటులు
author img

By

Published : Jan 1, 2021, 1:27 PM IST

Updated : Jan 1, 2021, 2:09 PM IST

ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు టాలీవుడ్​కు చెందిన పలువురు తారలు. ఇందులో మెగాస్టార్​ చిరంజీవి, పవన్​ కల్యాణ్, జూ.ఎన్టీఆర్, మహేశ్​ బాబు, రానా, ప్రభాస్​ తదితరులు ఉన్నారు. కరోనా సంక్షోభం ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, ఈ ఏడాదైనా బాగుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • ఈ కొత్త సంవత్సరం,మన జాతిలోని వీరత్వాన్ని మేల్కొలపాలని కోరుకుంటూ , అందరికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు ... pic.twitter.com/DvWnl7kyUD

    — Pawan Kalyan (@PawanKalyan) December 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. Wishing you all a very Happy New Year

    — Jr NTR (@tarak9999) January 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Wishing you all a very happy New Year!!A new decade and a beautiful new world!! May you all be blessed with health and happiness!!🙏 pic.twitter.com/G5i6mmwydl

    — Nagarjuna Akkineni (@iamnagarjuna) December 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:కొత్త ఏడాది.. కొత్త సినిమాలు.. కొత్త పోస్టర్లు

Last Updated : Jan 1, 2021, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.