ETV Bharat / sitara

ఉత్తేజ్ సతీమణి సంస్మరణ సభ.. హాజరైన ప్రముఖులు - నటుడు ఉత్తేజ్​ భార్య కన్నుమూత

నటుడు ఉత్తేజ్‌(uttej wife passed away) సతీమణి పద్మావతి సంస్మరణ సభకు పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, శ్రీకాంత్​, రాజశేఖర్​ తదితరులు హాజరై పద్మావతి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

uttej
ఉత్తేజ్​
author img

By

Published : Sep 30, 2021, 8:49 PM IST

Updated : Sep 30, 2021, 8:56 PM IST

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌(uttej wife padmavati cancer) సతీమణి పద్మావతి క్యాన్సర్‌ కారణంగా ఇటీవల మరణించారు. ఆమె(uttej wife passed away) సంస్మరణ సభను కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు చిరంజీవి, శ్రీకాంత్‌, రాజశేఖర్‌, నాగబాబు తదితరులు హాజరయ్యారు. పద్మావతి చిత్రపటానికి నివాళులు అర్పించి, శోకంలో ఉన్న ఉత్తేజ్‌ను ఓదార్చారు. 'మేమున్నాం' అంటూ మనో ధైర్యాన్నిచ్చారు.

uttej
ఉత్తేజ్​, చిరు, శ్రీకాంత్​
uttej
ఉత్తేజ్​ చిరు
uttej
రాజశేఖర్​
uttej
నటుడు ఉత్తేజ్​ను ఓదారుస్తున్న చిరు

ఉత్తేజ్‌(uttej movies list).. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్‌ ద్వారా ఎంతోమందికి శిక్షణ అందిస్తున్నారు. ఈ స్కూల్‌ నిర్వహణ బాధ్యతల్ని పద్మావతి చూసుకునేవారు.

uttej
చిరంజీవి
uttej
నాగబాబు

ఇదీ చూడండి: నటుడు ఉత్తేజ్‌ భార్య కన్నుమూత.. ప్రముఖుల పరామర్శ

Last Updated : Sep 30, 2021, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.