ETV Bharat / sitara

పవన్​.. చిరు.. ప్రభాస్​.. కొత్త సినిమా టైటిల్స్​ ఇవేనా? - ఆచార్య చిరు

టాలీవుడ్ అగ్రహీరోలైన పవన్, చిరంజీవి, ప్రభాస్​ల కొత్త సినిమా టైటిల్స్​ను ఫిల్మ్ ఛాంబర్​లో రిజిస్టర్ చేయించారు. అయితే వాటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

పవన్​.. చిరు.. ప్రభాస్​.. కొత్త సినిమా టైటిల్స్​ ఇవేనా?
పవన్​.. చిరు.. ప్రభాస్
author img

By

Published : Feb 6, 2020, 6:24 PM IST

Updated : Feb 29, 2020, 10:36 AM IST

ఈ ఏడాది.. పలు క్రేజీ ప్రాజెక్టులు టాలీవుడ్​ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో పవర్​స్టార్ పవన్​ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్​ ప్రభాస్​ల సినిమాలు ఉన్నాయి. అవన్నీ భారీ అంచనాలతో తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం వాటి టైటిల్స్ విషయంలో ఓ వార్త ఆసక్తి రేపుతోంది. సంబంధిత నిర్మాణ సంస్థలు.. ఫిల్మ్​ ఛాంబర్​లో​ ఈ చిత్రాలకంటూ కొన్ని పేర్లను రిజిస్టర్​ చేశాయి. మరి ఇవి వర్కింగ్​ టైటిల్స్​గా ఉపయోగిస్తారా? లేదా ఒరిజినల్​ టైటిల్స్​గా పెడతారా?​ అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

'పింక్' తెలుగు రీమేక్​తో పవన్​ సినిమాల్లోకి పునరాగమనం చేస్తున్నాడు. దీనికి తొలుత 'లాయర్ సాబ్' అనే పేరు పెట్టినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు అది నిజం కాదని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్​రాజు.. 'వకీల్ సాబ్' పేరును రిజిస్టర్ చేయించారని టాక్.

మెగాస్టార్ 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఆలయ అధికారి(ఈవో)గా కనిపించనున్నాడు చిరు. అందుకు తగ్గట్లుగానే 'ఆచార్య' అనే పేరును రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.

డార్లింగ్ ప్రభాస్ 20వ చిత్రానికి ముందుగా 'జాన్' అనే టైటిల్​ అనుకున్నారు. కానీ '96' తెలుగు రీమేక్​ కోసం ఈ టైటిల్​ను వదులుకున్నారు. అందువల్ల 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే టైటిల్స్​ను పెట్టాలని అనుకుంటున్నారు. మరి వీటన్నింటిపై అధికారిక ప్రకటనలు వస్తేగాని అసలు విషయం తెలియదు.​

prabhas 20th cinema look
ప్రభాస్ 20వ సినిమా లుక్

ZCZC
PRI ESPL NAT
.PONDY MES4
PD-BEDI-PROTEST
Bedi greeted by protests in Yanam
Puducherry, Feb 6 (PTI) Puducherry Lt Governor Kiran Bedi
was on Thursday faced protests led by a minister against her
visit to Yanam, an enclave of Puducherry in Andhra Pradesh,
for reviewing developmental works there.
Health and Tourism Minister Malladi Krishna Rao launched
the protest along with his supporters holding a bunch of black
balloons and dressed up in the same colour.
Reacting to the agitation, the former IPS officer sought
to know the need for it.
"Is it a protest against steps taken to ensure financial
prudence or for seeking information on sustainability of
projects or to ensure that the money meant for Yanam goes
straight to the poor under various schemes?" she asked.
Noting that her office had to "undo the injustice" meted
out to the staff at the lowest ranks of posts in Yanam, she
insisted that all officers observe due process of clearing
projects by meeting the audit requirements without falling a
prey to departmental irregularities.
"Some of the past actions have been subject to CBI probe.
Some officers were wrongly punished in the past and even lost
their employment," she said.
Bedi also said, "currently certain irregular
constructions, demolitions carried out in Yanam are under
vigilance enquiry."
She maintained that Yanam could have seen development
had it not been in the clutches of several vested interests
in the past.
Justifying her visit to Yanam, the Lt Governor said, "the
visit by Team Raj Nivas (led by her) and senior officers was
to connect people of the outlying region with the
administration without fear or favour and to give the people a
voice which is heard and not stiffled as had been complained."
She said separate phone numbers 1031 and 100 had already
been provided to register complaints.
Reiterating that she was in Puducherry to do her duty
with a sense of responsibility, Beid said with Yanam being a
part of the Union Territory "it is now being closely
administered."
"The frequent visits by Heads of all departments to
Yanamhas evoked good response from the people of the region
as they have felt that they are better connected now than ever
before," the Lt Governor claimed.
Last year, when Bedi visited Yanam, the Health Minister
had registered his protest by hoisting black flag atop his
house. PTI COR
ROH
ROH
02061627
NNNN
Last Updated : Feb 29, 2020, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.