ETV Bharat / sitara

టిక్​టాక్ మధుబాల.. అవకాశం ఎలా..! - tiktok madhubala

అలనాటి బాలీవుడ్ నటి మధుబాలను పోలిన ఓ యూజర్​ టిక్​టాక్​లో సందడి చేస్తోంది. తనకు సినిమాల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు వీక్షకులు.

సినిమా
author img

By

Published : Oct 12, 2019, 5:31 AM IST

టిక్​టాక్.. ఈ యాప్​ యువతకు ఓ వరంగా మారింది. తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఓ వేదికలా తయారైంది. అందుకే చాలా మంది ఈ యాప్​ను సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్​ నటులు రణ్​వీర్ సింగ్, దీపికా పదుకునే, అజయ్ దేవ్​గణ్, కాజోల్, ఆలియా భట్, శ్రీదేవి లాంటి తారాగణాన్ని పోలిన వారు సందడి చేస్తున్నారు. తాజాగా అలనాటి నటి మధుబాలను పోలిన ఓ యూజర్​ టిక్​టాక్​లో ప్రత్యక్షమైంది.

ఈమె అసలు పేరు ప్రియాంక కొండ్వాల్. టిక్​టాక్ మధుబాలగా గుర్తింపు పొందింది. అచ్చం ఆ నటిలానే ఉన్న ప్రియాంకకు ఫాలోవర్లు తెగ లైకులు కొట్టేస్తున్నారు. బాలీవుడ్​ సినిమాల్లో ఓ అవకాశం ఇప్పించాలని ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్​కు సూచిస్తున్నారు మరికొందరు సినీ ప్రియులు.

ఇవీ చూడండి.. 23 వసంతాల పవన్‌ సినీ ప్రస్థానం..

AP Video Delivery Log - 0900 GMT Horizons
Friday, 11 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0402: HZ Italy Parmesan Trade AP Clients Only 4234147
Italy's famous hard cheese at risk of US trade tariffs
AP-APTN-1546: HZ UK Lost Queen's Gown AP Clients Only 4234130
Queen Elizabeth I's lost gown found and displayed in palace
AP-APTN-1531: HZ Serbia Monument AP Clients Only 4234131
Famous The Victor statue removed for restoration
AP-APTN-1455: HZ Germany Women in Art AP Clients Only 4234122
Trailbalzing female artists celebrated in new exhibition
AP-APTN-1259: HZ Czech Republic Light Festival AP Clients Only 4234094
Annual light festival illuminates Prague
AP-APTN-1141: HZ Belgium Dali Magritte Exhibit AP Clients Only 4234076
Magritte and Dali - Surrealist icons
AP-APTN-1038: HZ US Cheetah Cubs AP Clients Only 4234061
Zoo pairs solo cheetah cubs with canine playmates
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.