'భారతీయుడు-2' సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది. తమిళనాడు పునమల్లైలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో క్రేన్ అదుపుతప్పడం వల్ల ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
'భారతీయుడు-2' షూటింగ్లో ప్రమాదం.. ముగ్గురు మృతి - KAMAL HASAN INDIAN 2
'భారతీయుడు-2' షూటింగ్లో ప్రమాదం.. ముగ్గురు మృతి
23:02 February 19
'భారతీయుడు-2' షూటింగ్లో ప్రమాదం.. ముగ్గురు మృతి
23:02 February 19
'భారతీయుడు-2' షూటింగ్లో ప్రమాదం.. ముగ్గురు మృతి
'భారతీయుడు-2' సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది. తమిళనాడు పునమల్లైలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో క్రేన్ అదుపుతప్పడం వల్ల ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Last Updated : Mar 1, 2020, 9:45 PM IST