This week movie release: తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ సినిమాల సందడి మొదలైంది. వేసవి కానుకగా పెద్ద సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొన్న మరి కొన్ని సినిమాలు ఫిబ్రవరిలో సందడి చేసేందుకు వస్తున్నాయి. మరి ఫిబ్రవరి మూడో వారంలో సందడి చేసేందుకు వస్తున్న సినిమాలేవో చూసేయండి.
వీటితో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!