ETV Bharat / sitara

తమన్​కు 'మెగా' ఛాన్స్.. చిరు కొత్త సినిమా​ కోసం - తమన్ న్యూస్

అగ్రకథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ విషయాన్ని సదరు సంగీత దర్శకుడే ట్విట్టర్​ ద్వారా పంచుకున్నారు.

Thaman Lucifer remake
తమన్​కు 'మెగా' ఛాన్స్.. లూసిఫర్ రీమేక్​ కోసం
author img

By

Published : Jan 20, 2021, 3:13 PM IST

వరుస ఆల్బమ్స్​ హిట్లతో దూసుకుపోతున్న తమన్.. అదిరిపోయే అవకాశం సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే 'లూసిఫర్' రీమేక్​కు సంగీతమందించనున్నారు. ప్రతి సంగీత దర్శకుడికి చిరుతో పనిచేయాలనేది కల అని, ఇప్పుడు తనకు ఆ అవకాశం దక్కిందని ట్విట్టర్​ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. బాస్​పై ఉన్న ఇష్టాన్ని మ్యూజిక్​ రూపంలో చూపిస్తానని అన్నారు.

Thaman Bags Chiranjeevi's Lucifer remake
తమన్ ట్వీట్

ఇందులో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించనున్నారు. మోహన్​రాజా దర్శకుడు. ఈ సినిమాను గురువారం(జనవరి 21) లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

తమన్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్​సాబ్', 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్​తో పాటు పలు చిత్రాలకు సంగీతమందిస్తూ ఫుల్​బిజీగా ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.