ETV Bharat / sitara

అల్లు అర్జున్-19.. సంగీత చర్చలు షురూ - sirivennela sitarama shashtri

అల్లు అర్జున్ కొత్త సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.

#అల్లు అర్జున్ 19.. సంగీత చర్చలు షురూ
author img

By

Published : Apr 12, 2019, 12:41 PM IST

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్​లో రానున్న సినిమా ఈనెల 24 నుంచి షూటింగ్ జరుపుకోనుంది. తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం సంగీత చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు మ్యూజిక్ డైరక్టర్. తమన్-త్రివిక్రమ్ ఇంతకు ముందు ఎన్టీఆర్ 'అరవింద సమేత'కు కలిసి పనిచేశారు.

Thaman begins music compositions for AA19
ట్విట్టర్​లో తమన్ పంచుకున్న ఫొటో

అల్లు అర్జున్​ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా నటించనుంది. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సినిమా ఉండనుందని సమాచారం. దసరాకు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా మరో రెండు చిత్రాల్లోనూ నటించేందుకు అల్లువారి అబ్బాయి సిద్ధమవుతున్నాడు.

ఇది చదవండి: పుట్టినరోజున స్టైలిష్​ స్టార్​ ట్రిపుల్​ ధమాకా

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Hefei City, Anhui Province, east China - April 10, 2019 (CCTV - No access Chinese mainland)
1. Aerial shots of attendees at launch ceremony, buses waiting for departure
2. Various of buses departing
3. Various of exterior features of buses
4. SOUNDBITE (Chinese) Zhang Haiyang, general manager, Ankai International Company:
"Our perfect after-sales service and support plan for spare parts have won more trust from our customers and helped our products to run more stably and smoothly in the local region."
5. Buses parked
6. Various of interior of buses
7. Buses lined up
A convoy totaling 600 Chinese buses departed Hefei City of east China's Anhui Province on Wednesday on route to Saudi Arabia, making it China's biggest order of buses exported this year so far.
The 12-meter-long, three-door buses manufactured by Chinese bus maker Anhui Ankai Automobile have five seats per row and meet the high demands for comfort and space from Saudi customers.
The company has also taken the hot weather of Saudi Arabia into consideration and equipped the buses with high-power air conditioners and medical kits.
"Our perfect after-sales service and support plan for spare parts have won more trust from our customers and helped our products to run more stably and smoothly in the local region," said Zhang Haiyang, general manager of the Ankai International Company.
Ankai has exported nearly 7,000 buses to the Saudi market, including buses for schools, public transport, tourism and pilgrimages, and has become one of the main forces in the country's road transport sector.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.