ETV Bharat / sitara

డిసెంబర్​ 4న థియేటర్లలోకి 'టెనెట్' - భారత్​లో టినెట్​ రిలీజ్

ఎట్టకేలకు క్రిస్టోఫర్​ నోలన్​ దర్శకత్వం వహించిన టెనెట్​ సినిమా థియేటర్లకు రానుంది. డిసెంబర్ 4న భారత్​లో ఈ సినిమా విడుదల అవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్​ బ్రోస్​ ట్విట్టర్​లో పేర్కొంది.

tenet
డిసెంబర్​ 4 న థియేటర్​ రిలీజ్​ కానున్న 'టినెట్'
author img

By

Published : Nov 22, 2020, 9:02 PM IST

కరోనా మహమ్మారి కారణంగా పలుమార్లు వాయిదా పడిన 'టెనెట్​' సినిమా డిసెంబర్​ 4న భారత్​లో రిలీజ్​ కానుందని చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్​ బ్రోస్​ స్పష్టం చేసింది. ఆదివారం, ట్విట్టర్​ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

క్రిస్టోఫర్​ నోలన్​ దర్శకత్వం వహించిన ఈ సైన్స్​ ఫిక్షన్​ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అంతేగాక, మహమ్మారి సమయంలో థియేటర్లలో రిలీజ్​ అవుతోన్న భారీ బడ్జెట్​ హాలీవుడ్​ సినిమా కూడా ఇదే కావడం విశేషం.

'టెనెట్' సినిమాలో రాబర్ట్​ ప్యాటిన్సన్, జాన్ డేవిడ్ వాషింగ్టన్, డింపుల్ కపాడియా, కెన్నెత్ బ్రానాగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇదీ చదవండి:'వదంతులు నమ్మకండి.. రజనీ ఆరోగ్యం బాగానే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.