ETV Bharat / sitara

తెలుగు సంగీత దర్శకుడు కరోనాతో మృతి - KS.chandrasekhar keeravani koti manisharma

సంగీత దర్శకులు కీరవాణి, కోటి, మణిశర్మల గురువు చంద్రశేఖర్​.. కొవిడ్​తో మరణించారు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.

telugu music director KS.chandrasekhar died with corona
సంగీత దర్శకుడు చంద్రశేఖర్
author img

By

Published : May 12, 2021, 5:33 PM IST

టాలీవుడ్​ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజుల నుంచి కరోనాతో బాధపడుతున్న ఆయన.. బుధవారం మరణించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు.

యమకింకరుడు, ఆణిముత్యం ,భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, ఉదయం, అదిగో అల్లదిగో లాంటి విజయవంతమైన చిత్రాలకు చంద్రశేఖర్​ సంగీతమందించారు. ఎం.ఎం.కీరవాణి, కోటి, మణిశర్మ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఈయన దగ్గరే శిష్యరికం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.