ETV Bharat / sitara

రజనీకాంత్ 'అన్నాత్తే' అప్డేట్.. మొక్కలు నాటిన 'సీటీమార్' టీమ్ - megastar chiranjeevi gully rowdy trailer

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అన్నాత్తే, సీటీమార్, గల్లీరౌడీ, ఖిలాడి, 18 పేజీస్, ఏనుగు, చార్లీ 777 చిత్రాల కొత్త కబుర్లు ఉన్నాయి.

telugu movie latest updates
మూవీ అప్డేట్స్
author img

By

Published : Sep 9, 2021, 7:56 PM IST

*సూపర్​స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తే'(rajinikanth annaatthe) అప్డేట్స్ వినాయక చవితి(vinayaka chavithi) కానుకగా రానున్నాయి. ఫస్ట్​లుక్​ను శుక్రవారం ఉదయం 11 గంటలకు, మోషన్​ పోస్టర్​ను సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుందీ చిత్రం.

.
.

*'సీటీమార్'(seetimaarr) చిత్రబృందం గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో(green india challenge) పాల్గొంది. దర్శకుడు సంపత్ నంది.. సినిమాలో నటించిన వారితో కలిసి 30 మొక్కలు నాటారు. అభిమానుల ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. కబడ్డీ నేపథ్య కథతో తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబరు 10న థియేటర్లలోకి రానుంది.

.
.

*మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi).. సందీప్ కిషన్ 'గల్లీరౌడీ' ట్రైలర్​ను సెప్టెంబరు 11 సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబరు 17న సినిమా థియేటర్లలోకి రానుంది. కామెడీ ఎంటర్​టైనర్​గా తీసిన ఈ చిత్రానికి జి.నాగేశ్వరరావు దర్శకుడు.

.
.

*పైన చెప్పిన సినిమాలతోపాటే రవితేజ 'ఖిలాడి', నిఖిల్ '18 పేజీస్', అరుణ్ విజయ్ 'ఏనుగు', రక్షిత్​శెట్టి 'చార్లీ 777' కొత్త అప్డేట్స్ కూడా గురువారం విడుదల చేశారు.

.
.
.
.
.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.