ETV Bharat / sitara

Cinema News: 'డియర్ మేఘ' కోసం​ ప్రకాశ్​రాజ్​.. 'గమనం' రెడీ - మూవీ అప్డేట్స్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో డియర్ మేఘ, గమనం, ఎనిమీ, రౌడీబాయ్స్ చిత్రాల విశేషాలు ఉన్నాయి.

Telugu Movie latest updates
మూవీ అప్డేట్స్
author img

By

Published : Sep 2, 2021, 6:40 PM IST

*నిజమైన ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత సినీ ప్రముఖులపై ఉందని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(prakash raj) అన్నారు. కలలతో ఇండస్ట్రీలోకి వచ్చేవారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని సినీ పెద్దలను కోరారు. అదిత్ అరుణ్, మేఘా ఆకాశ్ 'డియర్ మేఘ'(Dear Megha) చిత్రానికి అభినందనలు తెలిపిన ఆయన.. తొలి టికెట్​ను కొనుగోలు చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోనూ ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలవుతోంది.

praksh raj dear megha team
డియర్ మేఘ టీమ్​తో ప్రకాశ్​రాజ్

*శ్రియా శరణ్(shriya saran) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గమనం'(Gamanam movie). సృజనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా అత్యంత సహజంగా చిత్రీకరించిన విధానం ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. త్వరలోనే రిలీజ్ డేట్ వెల్లడిస్తామని అన్నారు.

heroine shriya
హీరోయిన్ శ్రియ

*విశాల్, ఆర్య(Vishal, arya) నటించిన మల్టీస్టారర్ 'ఎనిమీ'(Enemy Movie). షూటింగ్​ జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలను రిలీజ్ చేశారు. వీటిలో డిఫరెంట్​గా కనిపిస్తూ హీరోలిద్దరూ ఆకట్టుకుంటున్నారు. సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నారు.

enemy movie
ఎనిమీ మూవీలో విశాల్-మృణాళిని రవి
vishal enemy movie
ఎనిమీ మూవీలో విశాల్
arya enemy movie
ఎనిమీ సినిమాలో ఆర్య

*ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'రౌడీబాయ్స్'(Rowdy Boys Movie). దీని టైటిల్​ సాంగ్​ను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అనుపమ(Anupama Parameswaran) హీరోయిన్. శ్రీహర్ష దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

rowdy boys movie anupama
రౌడీబాయ్స్ మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.