ETV Bharat / sitara

Cinema news: 'భీమ్లా నాయక్', 'మేజర్' నుంచి అప్డేట్స్ - rashmika hindi movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో భీమ్లా నాయక్, శ్యామ్ సింగరాయ్, మేజర్, మిషన్ మంజు, గ్యాంగ్​స్టర్ గంగరాజు, నో మీన్స్ నో, ఎయిట్, సూపర్​మచ్చి చిత్ర విశేషాలు ఉన్నాయి.

telugu latest movie news
మూవీ న్యూస్
author img

By

Published : Nov 2, 2021, 9:06 PM IST

*పవన్-రానా కలిసి నటిస్తున్న 'భీమ్లా నాయక్'(bheemla nayak release date) నుంచి బుధవారం ఉదయం మరో అప్డేట్ రానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇంతకీ అది ఏమై ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మలయాళ హిట్​ 'అయ్యప్పనుమ్ కోశియమ్'(ayyappanum koshiyum telugu remake) రీమేక్​గా దీనిని తెరకెక్కిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

*నాని 'శ్యామ్ సింగరాయ్'(shyam singha roy release date) నుంచి అప్డేట్ వచ్చింది. 'రైజ్ ఆఫ్ శ్యామ్' సాంగ్​ ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. 1970ల్లో కలకత్తా నేపథ్య కథతో ఈ సినిమా తీస్తున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి(krithi shetty date of birth), మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. డిసెంబరు 24న థియేటర్లలోకి రానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*అడివి శేష్ 'మేజర్'(major movie release date) సినిమా నుంచి బుధవారం ఉదయం 10:08 గంటలకు అప్డేట్ రానుంది. అయితే ఇది రిలీజ్​ డేట్​ గురించే అయి ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్​ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకుడు. మహేశ్​బాబు(mahesh babu new movie), సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

*సిద్దార్థ్ మల్హోత్రా-రష్మిక జంటగా నటిస్తున్న 'మిషన్ మంజు' రిలీజ్ డేట్(mission majnu release date) ఖరారైంది. వచ్చే ఏడాది మే 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనితోపాటు సప్తగిరి 'ఎయిట్', 'గ్యాంగ్​స్టర్ గంగరాజు', 'సూపర్​మచ్చి', 'నో మీన్స్ నో' సినిమాల విశేషాలు ఈ స్టోరీలో ఉన్నాయి.

.
మిషన్​ మంజు సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా
.
.
.
.
.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.