ETV Bharat / sitara

కథానాయికల చీరకట్టు.. అందం పెంచేట్టు - చీరలో సమంత

తెరపై చీరలో దర్శనమిచ్చేందుకు నాయికలకు అవకాశం అంతగా ఉండదు. దాంతో ఏ పండక్కో, ఏదైనా వేడుకకో తప్పకుండా చీరని కట్టి అభిమానుల్ని కట్టి పడేస్తారు. అలా ఇటీవలే చీరతో ఫిదా చేసిన తారల్ని చూద్దాం...

heroines in saree photos
కథానాయికల చీరకట్టు.. అందం పెంచేట్టు
author img

By

Published : Apr 19, 2021, 5:53 AM IST

కొందరు నాయికలు లెహంగాపై మక్కువ చూపిస్తారు. మరికొందరు జీన్స్ అంటారు. ఇంకొందరు బికీనీ అంటుంటారు. కానీ, చీరను మాత్రం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందం రెట్టింపవుతుందని భావిస్తుంటారు. అయితే కట్టుకోవడం కాస్త కష్టమైన పనే అయినా ఆకట్టుకోవడంలో చీరని మించింది లేదు. అందుకే సగటు మహిళలతోపాటు కథానాయికలు చీరపై మనసుపడతారు. మరి ఇటీవల చీరకట్టి ఆకట్టుకున్న ఆ కథానాయకల్ని ఇప్పుడు చూసేద్దాం.

anupama parameshwaran
అనుపమ పరమేశ్వరన్‌
kajal agarwal
కాజల్‌ అగర్వాల్‌
samanta
సమంత
rashmika
రష్మిక
tamannah bhatia
తమన్నా
niveda thamos
నివేదా థామస్‌
pooja hegde
పూజా హెగ్డే
keerti suresh
కీర్తి సురేశ్‌
rakul preet singh
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
nidhi agarwal
నిధి అగర్వాల్‌
niveda pethuraj
నివేథా పేతురాజ్‌

ఇదీ చూడండి: రెండు జడలతో ఈషా.. కొవిడ్‌కి జగపతి థ్యాంక్స్‌

ఇదీ చూడండి: 'నాకిలా కావడానికి డాక్టరే కారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.