ETV Bharat / sitara

మెగాహీరో సరసన చిన్నారి పెళ్లి కూతురు? - KALYAN DEV

'ఉయ్యాల జంపాల' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్​ నటి అవికా గోర్​. ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీ హీరో సరసన నటించే ఛాన్స్​ కొట్టేసింది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?

TELUGU FILM ACTRESS AVIKA GORE GET A CHANCE TO ACT WITH MEGHA FAMILY HERO
మెగా హీరో సరసన చిన్నారి పెళ్లి కూతురు?
author img

By

Published : Mar 24, 2020, 9:00 PM IST

'చిన్నారి పెళ్లి కూతురు'గా పరిచయమైన బుల్లితెర నటి అవికాగోర్.​. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరో సరసన ఛాన్స్​ కొట్టింది. 'విజేత' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన చిరంజీవి చిన్నఅల్లుడు కల్యాణ్​ దేవ్​కు జంటగా ఈ ముద్దుగుమ్మ నటించనున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీధర్ సీపాన దర్శకత్వంలో 'సూపర్​ మచ్చి' అనే సినిమాలో హీరోగా కనిపించనున్నాడు దేవ్​. ఇందులో కథానాయిక పాత్ర కోసం అవికా గోర్​ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

TELUGU FILM ACTRESS AVIKA GORE GET A CHANCE TO ACT WITH MEGHA FAMILY HERO
కల్యాణ్​ దేవ్​

'ఉయ్యాల జంపాల' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవిక.. 'సినిమా చూపిస్త మావ', 'రాజుగారి గది 3' చిత్రాలతో ఎంతగానో ఆకట్టుకుంది.

అవికా గోర్​
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.