ETV Bharat / sitara

Drugs case bollywood: డ్రగ్స్​ కేసులో మరో నటుడు అరెస్ట్​ - డ్రగ్స్​ కేసు ముంబయి

ఎన్​సీబీ దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్​ కేసులో (Drugs case bollywood) మరో నటుడు అరెస్టు అయ్యాడు. ముంబయికి చెందిన బుల్లితెర నటుడు గౌరవ్​ దీక్షిత్​ నివాసంలో సోదాలు చేసిన అధికారులు.. డ్రగ్స్​ స్వాధీనం చేసుకోవడం సహా అతడిని అదుపులోకి తీసుకున్నారు.

drugs case mumbai
డ్రగ్స్​ కేసులో మరో నటుడు అరెస్ట్​
author img

By

Published : Aug 28, 2021, 7:51 AM IST

Updated : Aug 28, 2021, 11:57 AM IST

మాదక ద్రవ్యాల​ కేసులో (Drugs case bollywood) హిందీ టీవీ నటుడు పట్టుబడ్డాడు. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో (NCB) దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో బుల్లితెర నటుడు గౌరవ్​ దీక్షిత్​ను శుక్రవారం​ అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్​సీబీ శుక్రవారం వెల్లడించింది.

డ్రగ్స్​ కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్​లో ఎన్​సీబీ.. నటుడు అజాజ్​ ఖాన్​ను​ అరెస్టు చేసింది. విచారణలో భాగంగా గౌరవ్​ దీక్షిత్​ పేరును అజాజ్​ బయటపెట్టాడు. దీంతో అతడికి లుక్​అవుట్​ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గౌరవ్​ను​ శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ముంబయిలోని అతడి ఇంట్లో నుంచి డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి : 'పుష్ప' అప్​డేట్.. టీజర్​, సాంగ్​తో మెగా హీరోలు

Last Updated : Aug 28, 2021, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.